సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు లేదా ఇతర లేడీ సిబ్బంది తమ లైఫ్ లో ఫేస్ చేసిన సంఘటనలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ళవరకు ఇలాంటివి పెద్దగా బయటికి తెలిసేవి కాదు. కానీ.. ఎప్పుడైతే మీటూ ఉద్యమం మొదలైందో.. అప్పటినుండి అన్ని ఇండస్ట్రీలలో ఫిమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఆశా షైనీ(ఫ్లోరా) కూడా కాస్టింగ్ కౌచ్ తో […]