ఒక సినిమా తీసే ముందు ఆ కథ అనేక మంది వద్దకు వెళ్తుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఫైనల్ గా ఒకరి దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత సినిమా మిస్ అయ్యామని చాలా బాధపడతారు. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల సినిమాలు మిస్ చేసుకుంటారు కొంతమంది. తాజాగా నటి ప్రేమ కూడా అరుంధతి సినిమా ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు.
ఆలయాల్లో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వీటిలో కొన్ని బాగుంటే, కొన్ని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అరుంధతి’. 2009లో వచ్చిన ఈ సినిమా తెలుగునాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికి స్టార్ హీరోల స్థాయి కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు కోడి రామకృష్ణ తన మార్కు డైరెక్షన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క తన పాత్రకు ప్రాణం పోశారు. అరుంధతి అంటే అనుష్క అనేంతలా పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీ,నటులకు మంచి […]
Arundhati: దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ‘అరుంధతి’ ఒకటి. అనుష్క, సోనూసూద్‌లు ప్రధాన పాత్రల్లో.. హర్రర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కి రికార్డులు సృష్టించింది. ఇక, ఈ సినిమా స్పూర్తితో తాజాగా ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటిపై 20 లీటర్ల పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుంకూరు జిల్లా, మధుగిరి […]
శివ శంకర్ మాస్టర్.. దక్షిణాది చలనచిత్ర రంగం గర్వించతగ్గ కొరియోగ్రాఫర్. సుమారు 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో మాస్టర్ కొన్ని వేల పాటలకి డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. మూడు తరాల స్టార్ హీరోలకి డ్యాన్స్ లు కంపోజ్ చేసిన ఘనత కూడా శివ శంకర్ మాస్టర్ కే దక్కుతుంది. అయితే.., శివ శంకర్ మాస్టర్ ఏ పాటకైన డ్యాన్స్ కంపోజ్ చేయడానికి మూడు నుండి నాలుగు రోజుల సమయం తీసుకునేవారు. కానీ.., తెలుసా? మాస్టర్ ఓ […]