క్రైమ్ వార్తలను రోజూ వింటూ ఉన్నా.. కొన్ని మాత్రం కచ్చితంగా భయానికి గురి చేస్తాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక గర్భిణి తన 12 మంది స్నేహితులను దారుణంగా హత్య చేసిందనే ఆరోపణలు అందరినీ భయపెడుతోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ పో*ర్న్ స్టార్ కోర్టులో దావా వేసింది. తనతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడని వెల్లడించింది. ట్రంప్ పై నేరారోపణలు వస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని స్వయంగా ట్రంప్ వెల్లడించాడు.
ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
సమాజంలో రోజు రోజుకీ అక్రమ దందాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. పైకి అమాకంగా కనిపిస్తూ లోపల తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు.
లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. అయితే ఆ వ్యక్తి ఏపీకి చెందిన నేత కావడంతో కీలకంగా మారింది. ఏపీలో తొలి అరెస్టుతో కలకలం రేగింది.
సినిమా పేరుతో ఇండస్ట్రీలో చాలానే మోసాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూసాము. సినిమా తీస్తున్నామని, పెద్ద పెద్ద సినిమాల్లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకుని సినిమా ఆఫీసులు తెరిచి మోసాలకు పాల్పడుతుంటారు. సినిమా తీస్తున్నామని చెప్పి డబ్బు, సమయం రెండూ వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్లలో సినీ నటుడు నవీన్ రెడ్డి ఒకరు. సినిమా పేరుతో కంపెనీ డైరెక్టర్లను మోసం […]
దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. నాలుగేళ్ళ పిల్లాడి నుంచి నలభై ఏళ్ల పెద్ద వాళ్ల వరకు అందరకి క్రికెట్ ఆడాలనే కుతూహలమే. కొందరైతే.. దేశానికి ఆడాలని కలలు కంటుంటారు. కానీ, దేశానికి ఆడడమంటే అంత సులువైన పనికాదు. 150 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో.. క్రికెట్ ఆడే వారు సంఖ్య కూడా లక్షలపైనే ఉంటుంది. అందరిని కాదని అదృష్టం మనల్ని వరించాలంటే ఎంత గొప్పగా రాణించాలో. కానీ, ఒకసారి క్రికెట్ లో గొప్పగా రాణించారంటే.. […]
దర్శకుడు.. ఒక సినిమాను చిత్రీకరించాలంటే దర్శకుడిదే మెయిన్ రోల్. కథ దగ్గర మొదలు పెడితే సినిమా పూర్తయ్యేవరకు ప్రతి సీన్ లో కనిపించేది దర్శకుడే. మనకు తెలిసిందే ఇదే. కానీ, మనం చెప్పబోయే మలయాళ దర్శకుడు ‘సనల్ కుమార్ శశిధరన్’ దీనికి పూర్తిగా విభిన్నం. ఒక నటిని వేధించినందుకు జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ టాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయమే. ఆమె నటించిన లూసీఫర్, ఓడియన్, మరక్కార్, ద ప్రీప్ట్, […]
కష్టపడి చదివి.. పోలీసు ఉద్యోగం సంపాదించింది. విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ.. మంచి పేరు సంపాదించుకుంది. బిడ్డను బాగా చదివించాం.. మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంది.. ఇక మంచి వ్యక్తిని చూసి తనకు పెళ్లి చేస్తే సరి అని ఆమె తల్లిదండ్రులు భావించారు. సంబంధం కోసం వెతుకుతుండగా.. వారికి ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.. గొప్ప ఉద్యోగం అని నమ్మబలికాడు. దాంతో ఆమె తల్లిదండ్రులు సదరు వ్యక్తితో కుమార్తె వివాహం నిర్ణయించారు. పెళ్లికి మరి కొన్ని నెలల […]