90వ దశకం.. క్రికెట్ ప్రపంచాన్ని ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ లాంటి జట్లు ఏలుతున్న కాలం. అప్పటికి శ్రీలంక పసికూన కింద లెక్కే. ర్యాంకింగ్స్ లో అట్టడుగు స్థాయిల్లో ఉంటూ.. కాలం ఈడుస్తున్న టైమ్ అది. అప్పుడే జట్టులోకి వచ్చాడు 18 ఏళ్ల కుర్రాడు. చూడ్డానికి బొద్దుగా, గుండ్రాయిలాగా నున్నగా ఉన్నాడు. అయితే అందరిలాగానే జట్టులోకి వస్తాడు.. అందరిలాగే వెళ్లిపోతాడు అనుకున్నారు క్రికెట్ నిపుణులు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. శ్రీలంక టీమ్ కు 1996లో […]