ఈమె నటిగా కంటే ఐటమ్ డ్యాన్సర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తనకంటే చాలా చిన్నోడైన హీరోతో రిలేషన్ లో ఉంది. ఎప్పటికప్పుడు హాట్ పోజులతో రెచ్చగొట్టే ఈ భామ ఎవరో కనిపెట్టారా?
ఆ హీరోయిన్.. ఓ హీరోతో రిలేషన్ లో ఉంది. ఈ విషయం ఫ్యాన్స్ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏకంగా బాయ్ ఫ్రెండ్ బట్టల్లేని ఫొటోని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడీ విషయం కాస్త హాట్ టాపిక్ అయిపోయింది.
ఒక ప్రముఖ నిర్మాత కూతురు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ ఫొటోను అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మిగిలిన వివరాలు..
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా-అర్జున్ కపూర్‌ల మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని వారు ఎప్పుడు దాచలేదు. ఇద్దరు కలిసి వెకేషన్స్, పార్టీలు, ఫంక్షన్స్ ఇలా జంటగా తిరగడమే కాక.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. అయితే మలైకా అరోరాకు గతంలోనే వివాహం అవ్వడమే కాక ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మలైకా గతంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని వివాహం […]
ఈ మధ్య బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ మరీ ఎక్కువైంది. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. సోషల్ మీడియా మొత్తం బాయ్‌కాట్ బాలీవుడ్ మూవీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాలు రిలీజవుతున్నప్పుడు కూడా ఇలానే బాయ్‌కాట్ అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు స్పందించారు. అయినప్పటికీ ట్రెండ్ మారలేదు. ఇది ఆ సినిమాలపై బాగా […]
ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవచ్చునని పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. సెట్ అయితే పెళ్లి, లేదంటే లొల్లి పెట్టుకుని మరో లివింగ్ పార్టనర్ ని వెతుక్కుంటారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే ఇది. ఈ విషయంలో సినిమా వాళ్ళు ముందుంటారు. అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు ముదురు బెండకాయల మాదిరి అందరికంటే ముందుంటారు.. వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్న సంఘానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు.. ఇలాంటి వాళ్ళని చూసి […]
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన టాక్ షోలలో ‘కాఫీ విత్ కరణ్’ ఒకటి. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. ఇప్పటివరకు 6 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇక ఇటీవలే 7వ సీజన్ కూడా మొదలై వివాదాస్పదంగా మారింది. షోలో పాల్గొనే వాళ్లను కెరీర్, సినిమాల గురించి అడగడం మనం చూస్తుంటాం. కానీ.. కరణ్ జోహార్ పంథా వేరు. వచ్చిన సెలబ్రిటీలందరినీ శృంగారం గురించి అడుగుతూ.. ఇబ్బంది పెడుతున్నాడు. […]
Arjun Kapoor: ఇషాక్ జాదే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ కి కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్స్ ఏమీ లేవు. ఇషాక్ జాదే, టూ స్టేట్స్ తప్పితే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫ్లాప్ లుగానే నిలిచాయి. ఫ్లాప్ లు వస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం తలుపు తట్టడం మానడం లేదు. ఏదోలా అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేస్తున్నాడు. అంతా బానే ఉంది కదా.. మరి అర్జున్ కపూర్ ఫ్లాట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ఇప్పుడు […]
మన సమాజంలో మహిళల మీద ఆంక్షలు ఎక్కువ. వారు ఎలా ఉండాలి.. ఏం తినాలి.. ఏం ధరించాలి వంటి విషయాలని సమాజమే నిర్ణయిస్తుంది. వాటిని ఆచరించాలి. లేదంటే అమ్మో బరితెగించింది అంటారు. అదే మగాళ్ల విషయంలో ఇవేమి ఉండవు. మరీ ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఎన్నో ఆంక్షలు.. పాటించకపోతే ఏదో పెద్ద నేరం చేసినట్లు చూస్తారు. ఏ మనిషి అయినా సరే తమకు సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారు.. ధరించాలి. కానీ ఆడవారి విషయానికి వస్తే […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, లేటు వయసు హీరోయిన్ మలైకా అరోరా గురించి అందరికి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ కు 36 ఏళ్లు కాగా, మలైకా అరోరా కు 48 ఏళ్లు. అంటే వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 12 ఏళ్లు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏమందని చెబుతూ వస్తోంది ఈ ప్రేమ […]