తిరుమల కొండ అంటే పవిత్రమైన చోటు. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరొచ్చినా సరే పద్ధతిగా స్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అలా సెలబ్రిటీలు వచ్చిన ప్రతిసారి మీడియా వాళ్లు కవర్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ కూడా వైరలవుతుంది. కానీ ఇప్పుడు ఓ నటి ఏకంగా కొండపై రచ్చ చేసింది. టికెట్ కోసం గొడవ గొడవ జరగడంతో పాటు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఏపీ […]