హీరోయిన్స్ అంటే అటు సినిమాల్లోనే కాదు.. ఇటు సోషల్ మీడియాల్లో కూడా చాలా హుషారుగా ఉంటారు. రోజూ రీల్స్- ఫొటో షూట్స్ అంటూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో అప్సరా రాణి కూడా ఒకరు. తన డైలీ యాక్టివిటీస్ నుంచి ఫొటోషూట్స్ వరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాని ఉపయోగించుకుని సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. సినిమా రిలీజ్ కి ముందు గలీజ్ గా వివాదాలు సృష్టించడం వర్మ స్టైల్. ఇక రీసెంట్ గా తన డేంజరస్ మూవీ ప్రమోషన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశారు. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చుని.. ఇంటర్వ్యూ చేశారు. అంతేనా అషు రెడ్డి కాలిని ముద్దాడిన ఫోటోలని కూడా షేర్ చేశారు. […]
ఈ ఫొటోలో ఉన్న చిన్న పాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఆమెకు పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. తెలుగులో దాదాపు ఐదుకుపైగా సినిమాలు చేశారు. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్నారు. ఈ హీరోయిన్ బోల్డ్ నటనకు పెట్టింది పేరు. ఈమె ఆర్జీవీతో కూడా సినిమాలు చేశారు. అంతకుముందెన్నడూ రాని గుర్తింపు ఆర్జీవీ సినిమాతో వచ్చేసింది. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘‘ డేంజరస్’’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ ఆర్జీవీ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. […]
రాంగోపాల్ వర్మ.. ఈపేరు చెప్పగానే డైరెక్టర్ అనే పదం కంటే ముందు కాంట్రవర్సీ పర్సన్ అని గుర్తొస్తుంది. శివ, క్షణక్షణం, గోవింద గోవిందా తదితర అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం కూడా సినిమాలు తీస్తున్నాడు. కానీ హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇదంతా పక్కనబెడితే ఒకప్పుడు సినిమాలతో సావాసం చేసిన వర్మ.. ఇప్పుడు మాత్రం బ్యూటీస్ తో ఉంటున్నాడు.ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్జీవీ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాలు చూస్తే మీకో విషయం అర్ధమవుతోంది. హాట్ […]
ప్రపంచం మొత్తం ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. మందు సిటింగ్ వేస్తే ఆమె గురించే, గ్యాప్ దొరికితే ఆమె గురించే. ఆడదాని పేరు తీయకుండా ఏ మగాడూ ఉండలేడు. ఆరోజు మంచింగ్ కి స్టఫ్ ఐటం ఆడది అని ఫిక్స్ అవుతారు. మందులో ఉన్నా, మామూలుగా ఉన్నా ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుకోవడం అనేది కొంతమందికి ఒక జబ్బు. ఈ జబ్బు సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. అందుకే అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి పెట్టింది పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటలు, ట్వీట్స్ మొదలుకొని సినిమాల వరకూ అన్ని వివాదాలకు దారితీసేవే. అయితే.. కెరీర్ ప్రారంభంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు రూపొందించిన వర్మ.. గత కొన్నేళ్లుగా తాను సెట్ చేసిన ట్రెండ్ కి విరుధ్ధంగా సినిమాలు తెరకెక్కిస్తూ వివాదాల్లో నిలుస్తున్నాడు. కానీ వర్మ ఎంత కాంట్రవర్సీ సినిమా తీసినా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా డేంజరస్ […]
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అంతా సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా కొత్తకొత్త ఫోటోషూట్స్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ప్రస్తుతం తన గ్లామర్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే తన గ్లామర్ ద్వారా […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సందర్శించుకున్నారు. హీరోయిన్స్ అప్సరా రాణి, నైనా గంగూలీ, డేంజరస్ సినిమా బృందంతో కలిసి బెంగళూరులోని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, పునీత్ తల్లి పార్వతమ్మ, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించారు. కన్నడ ప్రజల హృదయాల్లో పునీత్ రాజ్ కుమార్ ఎప్పటికీ నిలిచిపోతారని రామ్ గోపాల్ వర్మ ఆకాంక్షించారు. ఇదీ చదవండి: అల్లు అరవింద్ కుమారుడికే ఏపీ ఆన్ లైన్ […]
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలోనే మొదటి లెస్బియన్, క్రైమ్, యాక్షన్, లవ్ స్టోరీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని థియేటర్లు, పే అండ్ వ్యూ విధానంలో తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అమ్మకానికి రామ్ గోపాల్ వర్మ కొత్త దారిని ఎంచుకున్నారు. నాన్ ఫ్యూజిబుల్ టోకెన్స్.. విధానంలో ఈ చిత్రానికి ఫండ్ కలెక్ట్ చేశారు. ఆర్జీవీకున్న క్రేజ్‌తో మొత్తం టోకెన్లు […]