ఏపీపీఎస్సీ గ్రూప్- విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.
గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు క్వశ్చన్ పేపర్లను కూడా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అలానే ప్రైమరీ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు […]
పరీక్ష అనేది అర్హులను నిర్ణయించే ఒక ప్రక్రియ. పలానా ఉద్యోగానికి సదరు వ్యక్తులు అర్హులో కాదో అనేది పోటీ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. అందుకే పరీక్షలు కఠినంగా నిర్వహిస్తారు. ఎవరూ మాస కాపీయింగ్ కి పాల్పడకుండా నిర్వహిస్తారు. బాగా చదువుకున్న వాళ్ళకి, అస్సలు చదవకుండా చూసి రాసే వాళ్ళకి ఒకేలా మార్కులు వస్తే అర్హులకు అన్యాయం జరుగుతుందని కఠినంగా నిర్వహిస్తారు. అయితే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ చూసి రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అలా కాపీ కొడుతూ […]
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు క్యారీడ్ ఫార్వార్డ్ వేకెన్సీలు, 90 తాజా వేకెన్సీలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపింది. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ వంటి పలు పోస్టులకు […]
ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉన్న క్రేజే వేరు. ప్రైవేట్ కొలువులో ఎన్ని లక్షల జీతాలు వచ్చినా సరే.. దాన్ని వదులుకుని.. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి భద్రతతో పాటు.. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అయితే గవర్నమెంట్ జాబ్ సాధించడం అంత తేలిక కాదు. కొద్ది మందికి మాత్రమే తొలి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇక చాలా […]