నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అనేక చైనీస్ యాప్స్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో 14 యాప్స్‌ని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే..
మీరు ఫోన్ లో ఏవైనా యాప్స్, వెబ్ సైట్స్ ని వాడుతుంటారు. చాలా వాటిలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అందులో భాగంగా మీ ఖాతాకి ఒక పాస్ వర్డ్ కూడా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు యాప్స్ లో లాగిన్ అయ్యేందుకు పాస్ వర్డ్స్ అవసరం లేదని గూగుల్ చెబుతోంది. అందుకు సంబంధించిన కొత్త విధానాన్ని తీసుకురానున్నారు.
మీకు ఏ యాప్ కావాలన్నా కచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే బయటి సోర్సెస్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ప్లే స్టోర్ లో అయితే ఒక వేళ ఏమైనా హానికరమైన యాప్స్ ఉంటే వాటిని ప్లేస్టోర్ వాళ్లే తొలగిస్తారు. అలా ప్లే స్టోర్ ఏకంగా 3,500 యాప్స్ తొలగించింది.
స్మార్ట్ ఫోన్ లేకుండా జీవించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అలాగే ఉన్నాయని మీకు తెలుసా?
గూగుల్ ప్లే స్టోర్.. అంటే స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరికీ తెలిసిందే. మీకు కావాల్సన యాప్స్ ని సేఫ్ గా, నమ్మకంతో ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు గూగుల్ ప్లే స్టోర్ సైతం వారి వద్ద అందుబాటులో ఉన్న యాప్స్ ని మళ్లీ పరిశీలిస్తూ.. సమీక్షిస్తూ ఉంటుంది. అలా కొన్ని యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్ తమ యూజర్లకు తీవ్ర […]
చేతిలో స్మార్ట్ ఫోన్ లో లేకుంటే కాలం గడవని రోజులివి. పోనీ.. ఫోన్ ఉంటే సరిపోతుందా? అంటే కాదు.. దానికి ఇంటర్నెట్ కావాలి.. ప్రతిదానికి ఒక యాప్ కావాలి. పోన్ కాలింగ్ నుంచి ఈ-కామర్స్ ఆర్డర్స్ వరకు అన్ని రకాల పనులు యాప్లోనే జరుగుతాయి. యూజర్ల సౌకర్యం కోసమంటూ గూగుల్ ప్లేస్టోర్ లో ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని నకిలీ యాప్స్ కూడా ఉన్నాయి. యూజర్ల డేటా దొంగిలించడం కోసం సైబర్ నేరగాళ్లు […]
‘కాల్ రికార్డింగ్ యాప్‘.. దీని గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరకి ఈ యాప్ సుపరిచితమే. ఏం లేదండీ.. ‘ఎవరితోనైనా కాల్ లో సంభాషిస్తున్నప్పుడు అవసరమనుకుంటే ఆ మాటలను రికార్డింగ్ చేయడమన్నమాట‘. ఈ యాప్ వాడుతున్న వారందరకి గూగుల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్లు పేర్కొంది. యాజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. […]
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు అవేమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ మాయగాళ్లు. ఇప్పటివరకు జనాల్ని మోసం చేస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి నకిలీ యాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. గూగుల్ నిర్వహించే భద్రతా తనిఖీలను కూడా తప్పించుకొని ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా చేస్తున్నారు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లో యూజర్లకు డేటాను […]
జోకర్ మాల్‌వేర్ గూగుల్ ప్లేస్టోర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మాల్‌వేర్‌తో ఉన్న యాప్స్ డేంజరస్ కావడంతో యూజర్లకు నష్టం తప్పట్లేదు. రెండు నెలల క్రితం జోకర్ మాల్‌వేర్ ఉన్న 11 యాప్స్‌ని తొలగించింది గూగుల్. ఇటీవల మరో 6 యాప్స్‌ని రీసెర్చర్స్ గుర్తించడంతో వాటిని కూడా ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది. ఇప్పుడే కాదు గతంలో కూడా జోకర్ మాల్‌వేర్‌తో ఉన్న 24 యాప్స్ తొలగించింది. ఇప్పుడు జోకర్ మాల్‌వేర్ ఉన్న మరో 17 యాప్స్ […]
ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల శుభకార్యాలను కూడా ఆన్లైన్లో నిర్విహిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏళ్ల తరబడి కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కరోనా కారణంగా ఆవిరయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండటంతో శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది. అయితే కరోనా కేసుల తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి 22 వరకు లాక్డౌన్ విధించడంతో శుభకార్యాలకు సిద్ధమైనవారు తీవ్ర నిరాశకు […]