గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇప్పటం గ్రామస్తులకు భారీ జరిమానా విధించింది. ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కోర్టులో పిటిషన్ వేసిన 14 మందికి జరిమానా విధించింది. ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున 14 మందికి 14 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో అక్రమ నిర్మాణాలను తొలగించమని తమకు అధికారులు ఎలాంటి […]
బిగ్ బాస్ తెలుగు షో జరగడం ఏమో కానీ ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూన ఉంటాయి. ప్రస్తుతం ఆరో సీజన్ లో 52 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇక సీజన్ ప్రారంభంలోనే సీపీఐ నారాయణ బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతని ప్రోత్సాహిస్తున్నారని.. ఓ పరుష పదజాలం ఉపయోగించి మరీ హోస్ట్ నాగార్జునని తిట్టిపోశారు. నిర్వహకులు మాత్రం అవేం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నాగ్ మాత్రం బిగ్ బాస్ హౌసులోని మెరీనా-రోహిత్ కి హగ్ చేసుకోమని చెప్పాడు. మీకు […]
ఆడపిల్ల అంటే అక్కడ, ఆ ఇంటి పిల్ల అని అర్ధం. ఈడ పిల్ల కాదు, ఆడ పిల్ల. ఈడ పుట్టింది, ఆడకు వెళ్తుంది. ఆడ అంటే అక్కడ అని అర్ధం. అంటే ఒక ఇంటి బిడ్డ పెళ్ళి చేసుకుని అత్తారింట్లో అడుగుపెడుతుంది. అందుకే ఆ బిడ్డను ఆడబిడ్డ, ఆడపిల్ల అన్నారు. ఆడ ఇంటి పిల్ల కదా అని అత్తారింటి వారికి ఆడ బిడ్డ మీద అన్ని హక్కులూ ఉన్నాయనుకుంటే పొరపాటే. తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే హక్కు […]
ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టేసింది. టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల టీటీడీ పాలకవర్గ సభ్యులు 31 మందితో పాటు, 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితులను […]