థియేటర్ లో విడుదలైన రోజునే కొత్త సినిమాను ఇంట్లో కూర్చుని చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంట్లో కూర్చుని కొత్త సినిమా చూసేలా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాట్లు చేస్తోంది.
ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపించిందా..? ఉంటుందీ కానీ అందరికీ సాధ్యమయ్యేదీ కాదూ. కానీ ఆ ఆశ అలానే ఉండిపోవాల్సిందేనా అనుకుంటున్నారా. మీ కోసమే ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తొలి రోజే సినిమా చూసే అవకాశం ఉంటుంది.
నేటి కాలంలో స్మార్ట్ ఫోన్.. డాటా వినియోగం మన నిత్య జీవితంలో భాగం అయ్యింది. లేచింది మొదలు.. మన జీవితాలు.. స్మార్ట్‌ఫోన్‌తోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల కోసం… పలు టెలికాం సంస్థలు.. ఎన్నో ప్యాక్‌లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అలానే వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టెలికాం సంస్థలు.. రకరకాల ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలకు ధీటుగా.. రకరకాల ప్యాక్‌లను తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ పైబర్‌నెట్ సంస్థ. 190 రూపాయలకే 400 జీబీ డేటా ప్యాక్‌ను […]