ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తాను పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో ఎంట్రీ ఇచ్చిన అదానీ గ్రూప్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా అడుగులేసింది. తాజాగా ఏపీ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం.
వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ టీమ్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. తమ అధినేత మీద, పార్టీ మీద ప్రతి పక్షాలు చేసే విమర్శలును తిప్పికొట్టడంలో కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తారు. ఇక వైసీపీ స్థాపించిన నాటి నుంచి సీఎం జగన్ వెన్నంటి ఉన్న కొడాలి నానికి.. అధినేత మంచి ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తరువాత జరిగిన […]
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు! ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల కోటా శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు నేటి సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ కేబినెట్ తీసుకున్న […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రూ.1.26 లక్షల కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 వతరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలోని 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ […]
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కోసం పలు ముఖ్యప్రాంతాలను జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కోనసీమ జిల్లా విషయంలో మాత్రం పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పేరు ఏపి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా అంశంపై చర్చకు కొనసాగింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా […]
ఏపీ మంత్రవర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కి మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సొంత నియోజకవర్గంలో పర్యటించారు ఉషశ్రీ చరణ్. అంతేకాక ఆలయాలను సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా కసాపురం ఆంజనేయ స్వామిని సందర్శించారు మంత్రి ఉష శ్రీ చరణ్. ఆమెకు ఘనస్వాగతం పలికిన ఆలయ సిబ్బంది… […]
ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అధికార వైసీపీలో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. పలువురు నూతన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మాజీలు తమకు మరోసారి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి బాలినేనిని పక్కకు పెట్టిన సీఎం జగన్.. ఆదిమూలపు సురేష్ కి మరోసారి మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. సీఎం జగన్ […]
ఏపీ నూతన మంత్రివర్గ విస్తరణ YSRCP లో చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. చాలా మంది తమకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరారు. అధిష్టానం తనను దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తాను అధిష్టానాన్ని దెబ్బ కొడతానని అనకాపల్లి జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తేల్చి చెప్పారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: […]
మాజీ మంత్రి కొడాలి నాని గురించి.. విపక్షంపై ఆయన చేసే వ్యాఖ్యల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ అంటే తనకు ఎంత అభిమానామో చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు. పదవులతో సంబంధం లేకుండా.. జగన్‌ని అభిమానించే కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. 2019లో MLA గా గెలిచిన తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో.. పలువురు పాత మంత్రులకు పదవి దక్కినా.. కొడాలి నానికి మాత్రం […]