తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. నితిన్, నిఖిల్, రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు పెళ్లిబంధంతో ఒక ఇంటివారయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు అవుతున్నాడు. 2011 లో ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు నాగౌశర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. నాగశౌర్య నటించి ఛలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సరిగా తినకుండా, నిద్రపోకుండా షూటింగ్ లో పాల్గొనడం వల్ల నీరసం వచ్చిందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి తోడు డైట్ లో భాగంగా ఫిల్మ్ మేకర్స్ శరీరాన్ని డీహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని నాగశౌర్యకు సూచించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లో యాబ్స్ కనిపించడం కోసం నీరు తాగకూడదని చెప్పినందుకు.. 3 రోజులుగా నీరు […]
విభిన్నమైన సినిమాలతో అలరించే హ్యాండ్ సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నాగశౌర్య వివాహం గురించి వార్తలు ఇలా వచ్చాయో లేదో.. నాగశౌర్య చేసుకోబోయే అనూష శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వందల కోట్లకు అధిపతి అయినటువంటి బెంగళూరు బిజినెస్ మేన్ కుమార్తె ఈ అనూష శెట్టి. అనూష శెట్టి ఇంటీరియర్ […]
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. గుడ్ లుకింగ్ హీరో మాత్రమే కాకుండా మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరో. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నాగశౌర్య కూడా ఒకడు. కానీ, ఇప్పుడు అలా పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న 11.25 గంటలకు వివాహ బంధంతో తన జీవితంలో ఓ నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ […]
టాలీవుడ్ లో మరో యువహీరో ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన నాగశౌర్య సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చేసింది. గత రెండేళ్లలో చాలామంది తెలుగు హీరోలు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు శౌర్య కూడా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా శౌర్య పెళ్లికి సంబంధించి ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇటీవలే […]