తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అతి కొద్దిమంది లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన రోహిణి.. తనశైలి కామెడీ పంచులు, మాటలతో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకుంది. ఓ వైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో అదరగొడతుంది. ఆమెను కొందరు జూనియర్ కోవై సరళ అని కూడ పిలుస్తుంటారు. రోహిణి.. ఎక్కడుంటే అక్కడ తన కామెడీతో నవ్విస్తుందని, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ లో ఆమె స్కిట్స్ చూద్దామా […]
Ante Sundaraniki OTT: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ లవ్ డ్రామా ‘అంటే సుందరానికి’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించాడు. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన అంటే సుందరానికి.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్య బ్లాక్ […]
Pawan Kalyan: నాచురల్ స్టార్ నాని, ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో వెరీ గుడ్ అనిపించుకోవటంతో పాటు.. విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమాలు, రాజకీయాలు వేరంటూ ఆయన చేసిన వ్యాఖ్య ప్రస్తుతం […]
శ్యామ్ సింగరాయ్ తర్వాత టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. ‘అంటే సుందరానికి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో మలయాళం బ్యూటీ నజ్రియా నజిమ్ తెలుగులో డెబ్యూ చేస్తోంది. నాని సుందర్ గా, నజ్రియా లీల థామస్ గా నటించిన ఈ సినిమా జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా […]
Nani: ‘అంటే! సుందరానికి’’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ దగ్గరినుంచి నిన్న మొన్నటి ట్రైలర్, పాటలకు వరకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ తొలిసారి తెలుగులో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 9న జరగబోయే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. […]