శ్రావణ భార్గవి రావూరి.. తెలుగు సినీ, సంగీత ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ భార్గవి ఒక సింగర్ మాత్రమే కాదు.. గీత రచయిత్రి కూడా. 2009 నుంచి శ్రావణ భార్గవి సింగర్ గా కొనసాగుతోంది. ఆమె ఇటీవల అన్నమయ్య కీర్తనను ఆలపిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ‘ఒకపరి కొకపరి వయ్యారమయ్యే’ అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియోతో.. శ్రావణ భార్గవి ఇప్పుడు […]
Nagarjuna: అభిమానులు తమ కిష్టమైన హీరోల విగ్రహాలు పెట్టించడాలు.. హీరోయిన్లకు గుళ్లు కట్టించడాలు చాలానే జరిగాయి. తమిళనాడులో నటి కుష్బూ, నమిత, నిధి అగర్వాల్‌లకు అభిమానులు గుళ్లు కట్టించారు. కానీ, హీరోలకు మాత్రం ఇంతటి భాగ్యం లభించలేదు. టాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోల విగ్రహాలను మాత్రం అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్పూర్తితో ఓ వ్యక్తి 1.30 కోట్ల రూపాయలతో ‘అన్నమయ్య’ గుడి కట్టించాడు. ఆ అభిమాని ‘అన్నమయ్య’ సినిమా చూసి ఈ […]
తెలుగు చలనచిత్ర రంగంలో మన్మథుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే పేరు అక్కినేని నాగార్జున. అందంలో నాగ్ ని బీట్ చేయడం కుర్ర హీరోల వల్ల కూడా కాదు. లేటు వయసులో కూడా సరైన డైట్ ఫాలో అవుతూ ఫిట్ గా ఉండటం నాగార్జున స్పెషాలిటీ. అందంలో విషయంలో ఇంత కేరింగ్ గా ఉంటాడు కాబట్టే నాగార్జునకి అంతటి లేడీ ఫాలోయింగ్ సాధ్యం అయ్యింది. ప్రస్తుతం నాగార్జున వయసు 61 సంవత్సరాలు. ఈ వయసులో కూడా […]