తల్లి మనకి జన్మనిస్తే… తండ్రి ఆ జన్మకి మూల కారణం. మనమంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి చలవే. అయితే మనలో చాలామంది తల్లి చాటు బిడ్డలనేది సత్యం. కానీ, తల్లితో సరిసమానమైన ప్రేమను.. తండ్రి కూడా మనకు అందిస్తాడనడంలో సందేహం లేదు. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. అది మనుషులకైనా, జంతువులకైనా. మనుషుల్లాగే జంతువులకూ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అవి తమ […]
రాధిక ఆప్టే సోషల్ మీడియాలో చేసే అందాల జాతర ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటుంది. బికినీలో రాధిక చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా రాధికా ఆప్టే ఓ పోస్ట్ చేసింది. అందులో రాధికా బికినీలో దర్శనమిచ్చారు. కానీ తన ఒంటిని టవల్‌తో కవర్ చేసేశారు. ఈ క్రమంలో రాధిక చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ప్రతీ ఒక్కరూ జంతువే అని ఆమె చెప్పుకొచ్చారు. తాను మాత్రం ఓ కప్పలా కనిపిస్తాను అని అన్నారు. […]
50 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా, 200 ఆవకాయ జాడీలు, 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250కిలోల బొమ్మిడాయిలు … హోటల్ మెనూ కాదు! అమ్మాయి తండ్రి వియ్యంకుడికి పంపిన ‘సారె’ ఇది. గోదావరి నది మహారాష్ట్రలో పుడితే మర్యాదలు గోదావరి జిల్లాల్లో పుట్టాయన్న సామెత . […]
ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలో ఓ గ్రామస్థులు మాత్రం వాటితో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఊళ్లోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో పాటు నివసిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు […]