ఆమె ఒక సూపర్ ఉమెన్. 19 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఆమె రోజూ రాను, పోను 8 కిలోమీటర్లు నడుస్తోంది. ఒకటి, రెండు రోజులో, నెలలో కాదు.. గత 19 ఏళ్లుగా ఆమె నడుస్తూనే ఉంది. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకితభావం ఇంకా నడుస్తూనే ఉంది. తనని నమ్ముకుని ఉన్న జనం మీద ప్రేమ ఇంకా నడుస్తూనే ఉంది. జనం గుండెల్లో ఆమె సినిమా నడుస్తూనే ఉంది. 19 ఏళ్లుగా రోజుకి 8 […]
అయినవాళ్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ అంగన్ వాడీ టీచర్ చనిపోయి రెండ్రొజులైనా ఎవరూ గుర్తించలేదు. ఆ టీచర్ శవం చుట్టూ చీమలు పట్టినాయి. ఈ హృదయ విదార ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు. దీంతో కోడలు.. పిల్లలతో కలిసి హైదరాబాద్ […]
అంగన్‌వాడీ టీచర్ పనితీరు సరిగాలేదని, రాజీనామా చేయాలని స్థానికులు, గ్రామ సర్పంచ్ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. అది కాస్తా పెగిరి అంగన్‌వాడీ టీచర్‌పై దాడి చేస్తే స్థాయికి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్‌తండాలో చోటుచేసుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్ కమల. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల […]