ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాష్ యాప్ కి కూడా ఎంతో మంది యూజర్లు ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించిన టెక్ దిగ్గజం బాబ్ లీ దారుణంగా హత్య చేయబడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బాబ్ లీపై కత్తులతో దాడికి దిగారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా గూగుల్ సంస్థ వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ క్రోమ్ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెటాకు చెందిన ఈ యాప్ తో మెసేజింగ్ దగ్గర నుండి ఫైల్స్ షేరింగ్ తో పాటు ఇటీవల పేమెంట్స్ కూడా చేసుకునే ఫీచర్ వచ్చింది. అయితే.. తాజాగా వాట్సాప్ లో ఏదో సమస్య తలెత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఆ సమస్య కారణంగా వాట్సాప్ తరచూ క్రాష్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాబ్లెమ్ వాట్సాప్ అన్ని వెర్షన్స్ లో తలెత్తిందా.. అంటే కాదని అంటున్నారు. కేవలం […]
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషీ జీవనం ఎంతో సులువైంది. అలాగే అదే టెక్నాలజీతో మనిషికి ఎన్నో ముప్పులు కూడా వస్తున్నాయి. సాంకేతికత ఎంత పెరిగితే హ్యాకర్ల ముప్పు కూడా అంతే పెరుగుతోంది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యూజర్స్ కు కీలక సూచన చేసింది. వారి ఫోన్స్ లో మాల్ వేర్ ఉండే ఈ యాప్ ను వెంటనే తొలగించాలని సూచించింది. ‘కలర్ మెసేజ్’ పేరుతో ఉండే ఈ యాప్ ద్వారా మీ ఫోన్ లోకి […]
ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యునికేషన్ కోసం దాదాపు అందరూ ఆధారపడే అప్లికేషన్ వాట్సప్. నవంబర్ 1 తర్వాత నుంచి కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో వాట్సప్ పనిచేయదని ఫేస్‌బుక్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా క్లౌడ్ కనెక్షన్ కూడా పోతుందని. క్లౌడ్ మెసేజెస్, ఫొటోలకు కూడా యాక్సెస్ పోతుందని స్పష్టం చేసింది. మరి ఆ ఆండ్రాయిడ్ వర్షన్లు, ఐవోఎస్ ఫోన్ల ఏంటో చూసేయండి మరి. ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం వెనుకున్న అసలు కారణాలు బయటపెట్టిన హీరో […]
పెగాసస్ అంటే రెక్కల గుర్రం అని అర్ధం .వేగాన్ని గణిత శాస్త్రంలో హార్స్ పవర్ గా వ్యవహరిస్తాం . అంటే అశ్వ శక్తి అన్నమాట! పెగాసస్ స్పైవేర్ అంత వేగవంతంగా దాడి చేయగల సామర్ధ్యం ఉన్నందున దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు .దీని పనితీరు ని కొన్ని నివేదికల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో రాహుల్ ఫోన్ నంబర్లు కనీసం రెండు ఉన్నాయని ‘ది వైర్ ‘ వార్తా సంస్థ తెలిపింది.కొందరు […]
రాత్రిపూట చందమామను కెమెరా కన్నుల్లో బంధించటం ఇప్పుడో ట్రెండ్. కరోనా మహమ్మారి ఆందోళనను తగ్గించుకోవటానికో, తమలోని కళను చూపించుకోవటానికో గానీ చాలామంది దీన్నే అనుసరిస్తున్నారు. తగిన స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇక చెప్పేదేముంది? రోజులు, నెలలు గడచి పోతున్నాయి. పనులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఇంటి నుంచే. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో? తమలోని నిరాశా నిస్పృహలు పోగొట్టుకోవటానికి, కాస్త హుషారును సొంతం చేసుకోవటానికి అలా బాల్కనీలోకి రావటం చుట్టుపక్కల పరిసరాలను గమనించటం పరిపాటిగా మారిపోయింది. […]
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల సైజులు మారిపోయాయి. పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. వేలు వంకరపోయిందంటూ అప్పట్లో చాలామంది తమ వేళ్లని ఫోటో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రోజుకి ఆరుగంటలకు మించి చిటికెన వేలు మీద భారం పడితే వేలు వంకరపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యులు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో […]
ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి మొబైల్ యాప్ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్ ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే కోల్కత్తా బెస్ట్ హెల్త్ కేర్ స్టార్టప్ CarePlix Vital అనే మొబైల్ […]