మధుమేహం.. ఈ దీర్ఘకాలిక వ్యాధి అంటే అందిరికీ ఎంతో భయం. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత జీవితాంతం మందులు వాడటం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధి సోకుతోంది. అంతేకాకుండా షుగర్ టెస్టు అనేది ఎంతో ఖర్చుతో కూడున్న విషయం. అందుబాటులో ఉన్న పరికరాలు అన్నీ ఎంతో ఖరీదు ఉంటాయి. అయితే అలాంటి పరికరాలకు ఎంతో భిన్నంగా టైప్-2 షుగర్‌ను క్షణాల్లో గుర్తించేందుకు.. ఇప్పుడు […]
విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన యూనివర్సిటీలు అసాంఘిక కార్యకలాపాలకు నెలవులుగా మారుతున్నాయా? అంటే.. కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన వివరాలను గమనిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పెడదారిన పడుతున్నారనే వార్తలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణాన్ని చెడు పనులకు ఉపయోగిస్తున్నారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ వెనుక యూనివర్సిటీ ఏరియాను […]