సాధారణంగా ఏదైనా పండగ వస్తోంది అంటే.. ఇంట్లో ఎంత హడావిడి చేస్తామో మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు అందరు ఇదే పండగ జోష్ లో ఉన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రెండు రోజుల ముందు నుంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగా కజిన్స్ అంతా ఓ చోట చేరి సీక్రెట్ శాంట గేమ్ ఆడిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీకి చెందిన క్రిస్మస్ వేడుకల్లో […]
Anchor Syamala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తుంటుంది. సినిమాలు, సిరియళ్లలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ శ్యామల యాక్టివ్గా ఉంటుంది. తనకు […]
యాంకర్ శ్యామల.. బిగ్బాస్కు ముందు ఆమె గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఫాలోయింగ్ కూడా అంతగా లేదు. కానీ బిగ్బాస్ షోలో కనిపించిన తర్వాత శ్యామల్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది శ్యామల. యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది. ఇక ఇన్స్టాగ్రామలో కూడా శ్యామలకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా శ్యామల తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించింది. దీనిలో భాగంగా ఓ నెటిజన్ నుంచి శ్యామలకు […]
రంగుల లోకాలంలో భారీ సంపాదన ఒకప్పుడు పెద్ద స్టార్స్ కి మాత్రమే సాధ్యం అయ్యేది. ఇక బుల్లితెరపై వెలిగిపోయేవారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ.., గత కొంత కాలంగా ఆ లెక్క మారింది. ఇప్పుడు బుల్లితెర యాంకరమ్మలు కూడా బాగానే సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ లోనే ఉన్నారు యాంకర్ శ్యామల. టెలివిజన్ షోలతో పాటు, ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తూ శ్యామలా బిజీగానే ఉన్నారు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా […]