సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్‌గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్‌ను విలన్‌గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
బుల్లితెర యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. అయితే తాాజాగా ఓ ఫోటో విషయంలో నెటినజ్లు ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకునే సంఘటనల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆశపడతారు. ఇక సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రిటీలకు వారధిగా నిలుస్తోంది. అయితే అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా యాంకర్ శ్యామలకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గ్లామరస్ బ్యూటీలలో యాంకర్ శ్యామల ఒకరు. యాంకర్ గా క్రేజ్ ఉన్నప్పటికీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది శ్యామల. మొదటినుండి ఓవైపు యాంకర్ గా షోస్, ఈవెంట్స్ చేస్తూనే.. అడపాదడపా సినిమాలలో కూడా నటిస్తోంది. యాంకర్ గా సక్సెస్ అయిన శ్యామల.. నటిగా మాత్రం నిలబడలేకపోయింది. కానీ.. బుల్లితెరపై, సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో టీవీ […]
యాంకర్ శ్యామల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. తనదైన యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సెట్ చేసుకుంది. కాకినాడకు చెందిన ఈ అందాల రాశి.. సీరియల్ లో అవకాశం రావడంతో హైదరాబాద్ వచ్చింది. అలా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతే ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్ గా బిజీ అయిపోయింది. […]
యాంకర్ శ్యామలకు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లి తెర మీద పలు షోలకు యాంకర్‌గా చేస్తూ.. క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొన్నది. దీని తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వ్యాఖ్యతగా చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది శ్యామల. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1 మిలియన్‌కు పైగా […]
వెన్నెల కిషోర్.. ఈయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఫక్కున నవ్వుతారు. వెన్నెల సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న కిశోర్ తెలుగులో చాలా బిజీగా ఉండే కమెడియన్. ఇటీవల హీరో నితిన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో వెన్నెల కిశోర్ కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది. ఈ సినిమా టీమ్ […]
RGV: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ ‘లడ్కీ’. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూలై 15వ తేదీన తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల అవుతుంది. లడ్కీ (తెలుగులో అమ్మాయి) చిత్రంలో పూజా యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో బ్రూస్ లీని అభిమానించే పాత్రలో పూజా కనిపించనుంది. ఈ క్రమంలో సినిమా […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన శ్యామల.. నటిగా కూడా పలు సినిమాలలో మెరిసింది. అయితే.. నటిగా కంటే గ్లామరస్ యాంకర్ గానే సక్సెస్ అయ్యింది శ్యామల. ప్రస్తుతం సినిమా ఫంక్షన్స్ తో పాటు అడపాదడపా టీవీ షోలలో సందడి చేస్తోంది. కానీ గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదు శ్యామల. ఆమె సోషల్ మీడియాలో […]
సాధారణంగా గ్లామర్ షో విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ పేర్లే వింటుంటాం. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్లతో పోటీపడుతూ అందాలను ఆరబోస్తున్నారు టీవీ యాంకర్లు. తెలుగు బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాంకర్లలో అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత శ్యామల పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పెద్దగా టీవీ షోలలో కనిపించకపోయినా సినిమా ఈవెంట్స్ తో, కొత్త కొత్త ఫోటోషూట్ లతో బిజీగా ఉంటోంది శ్యామల. సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల గ్లామర్ ట్రీట్ కి […]