స్టార్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య తన భర్తను గురించి చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
బొమ్మరిల్లులో చీమ కథ చెబుతూ హాసిని పాత్ర ఎంత దగ్గరయ్యిందో.. బుల్లి తెరపై కూడా యాంకర్ లాస్య ఈ కథలే చెప్పి ప్రేక్షకులకు చేరువయ్యారు. చలాకీతనం, కొంటెతనం, చక్కని చిరునవ్వు ఆమె సొంతం. ఇంట్లో అమ్మాయిలా మారిన ఆమె సడెన్ గా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి.. కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టారు. మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. తాజాగా మరోసారి లాస్య, మంజునాథ్ లు తల్లిదండ్రులయ్యారు
ప్రెగ్నెన్సీ సమయంలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. నార్మల్ టైంలో సెలబ్రిటీలకు, కామన్ పీపుల్ కి తేడాలు కనిపిస్తాయేమో.. కానీ, గర్భం దాల్చాక ఆడవాళ్లు పడే కష్టాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. తాజాగా యాంకర్ లాస్య భర్తతో కలిసి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య. యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన పరంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ డెవలప్ చేసుకుంది. […]
అమ్మతనం అనేది ఒక మధురమైన అనుభూతి. తల్లి అవ్వడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది చెప్పండి. ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలను సృష్టించగలిగే మనుషులను సృష్టించగల శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. అయితే ఆ అద్భుత సృష్టి వెనుక వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. పురిటి నొప్పులు భరించాలి. 9 నెలల పాటు అమ్మ పడే నొప్పుల ఫలితమే ఒక సృష్టి. ఇక ఆడవారికి ఉన్న మరొక సమస్య.. పీరియడ్స్. పీరియడ్స్ వల్ల […]
ప్రేక్షకులను అలరించేందుకు బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి టీవీ ఛానల్ లో వినూత్నమైన కాన్సెప్ట్ లతో ప్రోగ్రామ్స్ జరుపుతూ ఆడియెన్స్ ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ.. కొత్తగా వస్తున్న షోలు ప్రేక్షకులను కొద్దిరోజుల్లోనే ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో దశాబ్దానికి పైగా తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తున్న యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సరికొత్త షో ‘లేడీస్ […]
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య.. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా మెరిసింది. అనంతరం మంజునాథ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే.. లాస్య ఇటీవల ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లాస్యకు ఏమైందో అంటూ ఆమె ఆరోగ్యం గురించి ఎన్నో కథనాలు బయటికి వచ్చాయి. తర్వాత హాస్పిటల్ […]
సెలబ్రిటీలకు సంబంధించి అప్ డేట్ ఏదైనా తెలుసుకోవాలనే ఆత్రుత అభిమానులలో ఎప్పుడూ ఉంటుంది. సెలబ్రిటీల కెరీర్, ఫ్యామిలీ విషయాలను గురించి కాకుండా వారి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నెగటివ్ న్యూస్ వినిపించినా.. అభిమానులంతా కంగారు పడుతుంటారు. ఎందుకంటే.. అభిమాన సెలబ్రిటీలు అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్ లో చేరారని తెలిస్తే ఫ్యాన్స్ లో టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ లాస్యకు ఏమైందనే […]
ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలకు ఏమైనా వారి అభిమానులు కంగారు పడిపోతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్ లో చేరారని తెలిస్తే ఫ్యాన్స్ లో టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల అనారోగ్యానికి గురై యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏమైందని విషయం తెలియలేదు. కానీ.. ఆమె భర్తే త్వరగా కోలుకోవాలంటూ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసేసరికి వార్త బయటికి వచ్చింది. ఇక యాంకర్ లాస్య […]