అందాల ముద్దుగుమ్మ అనసూయ నటిగా, బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా, టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పొగొటేస్తుంది. తాజాగా మరోసారి తన బోల్డ్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసింది.
అందగత్తె.. అందగత్తె ఏం చేస్తావ్ అంటే.. నా అందాలతో తుఫాన్ ని తరిమికొడతా, చలికి గజ గజ వణుకుతున్న అమెరికాకి అందాలతో వెచ్చదనాన్ని ఇస్తా అని అన్నదట. ఆ అందగత్తె ఎవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ ట్విట్టర్ స్టార్ అనసూయ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వృత్తిపరంగానే కాకుండా, సొసైటీకి సంబంధించిన సమస్యలపై కూడా తన గళం విప్పుతుంటుంది. అటు గ్లామర్ క్వీన్ గా, ఇటు డీగ్లామర్ క్వీన్ గా ఏ […]