యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాకంర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ కెరీర్ రంగస్థలం సినిమాతో పూర్తిగా టర్న్ అయ్యింది. ఆ సినిమా విజయంతో అనుసూయకు అవకాశాలు వరుస కట్టాయి. తాజాగా వచ్చిన పుష్ప చిత్రంలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది. ఇవే కాక ఆమె నటించిన.. రంగమార్తండ, పుష్ప-2 వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళ్‌లో కూడా ప్రభుదేవా డైరెక్షన్‌లో రెండు సినిమాలకు సైన్ చేసింది […]
యాంకర్ అనసూయ.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, చలాకీతనంతో పాటు.. నటన కలబోస్తే అనసూయ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయడం ఈ అమ్మడి నైజం. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆమె సత్తా చాటుతోంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఆ తర్వాత.. క్షణం, రంగస్థలం, […]
ప్రస్తుతం ఓ సినిమా హిట్ అవ్వాలంటే.. పెట్టిన పెట్టుబడి అంతా మొదటి రోజే రావాలంటే.. దాన్ని సరైన రీతిలో ప్రమోషన్ చేయాలి. అందుకే ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటారు. కానీ వివాదాన్ని మించిన ఫ్రీ ప్రమోషన్ మరోటి ఉండదని ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్ర ఫ్రాంక్ వీడియోతో మరోసారి నిరూపితం అయ్యింది. తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై దుమారం రేగింది. దీనిపై ఓ టీవీ చానెట్ డిబేట్‌లు పెట్టడంతో […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. జబర్దస్ట్ కామెడీ షోకు యాంకర్ గా అనసూయ ఎంత పాపులరో, సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అంతకనా క్రేజ్ సంపాదించుకుంది. మొన్న విడుదలైన అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప లో దాక్షాయణిగా నటించి మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. సినిమా రంగంలోకి ఎంటరైన తొలినాళ్లలో స్పెషల్ సాంగ్, సహా నటి పాత్రల్లో నటించిన అనసూయ, ఇప్పుడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే […]
‘యాంకర్ అనసూయ’ అంటే పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై యాంకర్ గా చేస్తూనే మరో వైపు వెండితెరపై తళుక్కుమంటోంది. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అనసూయ ఎప్పడూ ముందుంటుంది. గర్భిణిగా ‘థ్యాక్యూ బ్రదర్’ సినిమాలో అనసూయ నటన అందరినీ కట్టిపడేసింది. రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. రంగమ్మత్తకు పూర్తి భిన్నంగా పుష్ప చిత్రంలో దాక్షాయణి అనే పాత్రలో అనసూయ కనిపించబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను సుకుమార్ విడుదల […]
స్పెషల్ డెస్క్- టెర్రస్ లవ్ స్టోరీ.. మేడ మీద ప్రేమకథ.. అవును కొన్ని ప్రేమ కధలు మేడ మీదే మొదలవుతాయి. మనకు తెలిసిన చాలా మంది లవ్ స్టోరీస్ టెర్రస్ మీదే ప్రారంభమై ఉంటాయి. మేడ మీద చదువుకోవడానికి వెళ్లినప్పుడో, బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడు.. లేదా మరో సందర్బంలోనో ప్రేమ కధలు మొదలవుతాయి. ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీస్ అంటుంటాము. ఇలాంటి టెర్రస్ లవ్ స్టోరీలను కళ్లకు […]
సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ, గ్లామర్ తో, డాన్సులతో బిజీగా ఉంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన మాటలు, అందాలు, హోయలతో ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ. ఇక టీవీ షోలు, సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోను అనసూయ హాగా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబందించిన చాలా విషయాలను సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుందీ జబర్దస్త్ బ్యూటీ. హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంపై స్పందించింది అనసూయ. కారులో హాయిగా షికార్లు […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ కామెడీ షో ద్వార బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అనసూయ లేని జబర్దస్త్ ను అస్సలు ఊహించుకోలేము. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్, జడ్జీలు ఎంత ఫేమస్సో అనసూయ కూడా అంతే ఫేమస్. తన అందం, అభినయంతో అనసూయ ప్రేక్షకులను మాయ చేస్తుంది. ఇక కేవలం జబర్దస్త్ లోనే కాదు సోషల్ మీడియాలోను అనసూయ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అనసూయ తన ఫాలోవర్స్ తో నిఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో తో పాటు, సినిమాల్లోను ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తోంది అను. టీవీ షోలు, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలో అనసూయ బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఇవరైనా శృతి మించి కామెంట్స్ చేస్తే తనదైన స్టైల్లో ధీటిగా సమాధానం చెప్పడం అనసూయకే చెల్లుతుంది. అన్నట్లు […]