టీవీ సరిగ్గా పనిచేయకపోయినా.. రిమోట్ పై టపీ టపీ మని నాలుగు దెబ్బలు వేస్తారు. అంతేనా భార్యా భర్తల మధ్యలోనైనా, అన్నా చెల్లెల్ల, ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవల్లోనైనా ముందుగా పగిలిపోయేది టీవీ రిమోట్. ఇంట్లో వాళ్లు మనకు నచ్చని చానల్ పెడితే ఏం చేస్తారు.. ముందుగా టీవీ రిమోట్ దాచేస్తారు.. కానీ ఓ ఘనుడు..
జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది
సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టంతోనే శ్రీకాకుళం జీఆర్ రాధిక ఐపీఎస్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించిన వారే. అయితే ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు చనిపోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర కొండ మీద ఉన్న గుడికి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘాటు రోడ్డులో కారు అదుపు తప్పింది. ఇది ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు భార్యాభర్తలు వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇదే చీకటి సంసారం చివరికి బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని ఓ భార్య పరాయి మాగాడితో ఏకాంతంగా బెడ్ రూంలో కునుకింది. వెంటనే ఎంట్రీ ఇచ్చిన భర్త ఈ సీన్ చూసి […]
ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఇంట్లో భార్య ఉండగా మరో మహిళతో రొమాన్స్ ను కోరుకుంటున్నారు. పరాయి మహిళతో చీకటి సంసారానికి పావులు కదుపు వివాహేతర సంబంధాన్ని బలపర్చుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే భార్యకు తెలియకుండా అక్రమ సంబంధానికి జెండా ఊపిన ఓ భర్త కథలో చివరికి భార్య చేతిలో భర్త కుక్కచావు చచ్చాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దానిపై ఎంపీ స్వయంగా స్పందించడం, అది మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వైసీపీ సైతం అది నిజమైన వీడియో అని తేలితే తప్పకుండా గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు. అంతేకాకుండా తన ఫొటో పెట్టి ప్రచారాలు చేస్తున్నారంటూ సదరు వైసీపీ మహిళా కార్యకర్త సైతం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసుకు […]
రోడ్డు ప్రమాదాలు.. అధికారులు, సెలబ్రిటీలు ఎంత మంది ఎంత అవగాహన కల్పించినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, అవగాహన లోపం కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోజులో ఏదొక చోట రోడ్డు రక్తమోడుతూనే ఉంది. అలాంటి ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గానికి చెందిన రుద్ర, గణేశ్, […]
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో భాగంగా దేవాలయంలో అర్చకుడిగా ఉంటూ రాసలీలలు కొనసాగిస్తున్న ప్రధాన అర్చకుడి బండారం వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేస్తున్నాడని… ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనందపురం.. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉంటున్న అనంతశయన అనే పూజారి గుడికి వచ్చిన కొంత మంది ఆడవారిని తన […]