టీమిండియా క్రికెటర్లు పవిత్రమైన అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించి.. స్వామివారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు ఆలయం బయట పట్టువస్త్రాల్లో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామివారిని దర్శించుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వారితో పాటు మరికొంతమంది శ్రీలంక ఆటగాళ్లు సైతం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంతో విశిష్టత గల పద్మనాభ స్వామి ఆలయ సందర్శన కోసం వచ్చిన క్రికెటర్లును […]
Chikoti Praveen: మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కుమార్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈడి సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ ప్రస్తుతం చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. చికోటి ప్రవీణ్ దగ్గర ఓ పెద్ద అతి పురాతన పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉందట. […]