చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏ ఓటీటీ వేదికపై విడుదలవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
టాలీవుడ్ సంచలనం బేబీ మూవీ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఊహించని రీతిలో కలెక్షన్లను వసూల్ చేస్తూ నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బేబి’. యువత అంతా థియేటర్లకు బారులు తీరేలా చేసిందీ కల్ట్ బ్లాక్ బస్టర్.
ప్రేక్షకుడిని మెప్పించగలిగేలా కాన్సెప్ట్, నటన ఉంటే థియేటర్లకు పదిసార్లు వచ్చి సినిమాను చూసే పిచ్చి అభిమానులు ఉన్నారు. నచ్చకపోతే లోపాలు ఎత్తి చూపుతుంటారు. అది వినోదం కోసమేనన్న విషయం మర్చిపోయి.. ఆ క్యారెక్టర్లను తమతో పాటు మోసుకెళుతుంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన బేబీ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు.
బుల్లితెర, వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లుగా రాణిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. టిక్ టాక్, స్పాప్ చాట్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సెలబిట్రీ స్టేటస్‌ను పొందారు. అలా ఫేమస్ అయిన వారిలో ఒకరు వైష్ణవి చైతన్య.
బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ క్రష్‌గా మారిన నటుడు విజయ్ దేవరకొండ. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్.. తన టాలెంట్ నిరూపించుకున్నాడు.అయితే అతడి నుండి వారసత్వాన్ని తీసుకుని వచ్చాడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ.