తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి పది సంవత్సరాలకి ట్రెండ్ ని సృష్టించే సినిమా ఒకటి వస్తుంటుంది. అలాగే ట్రెండ్ ని సృష్టించే హీరోయిన్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చెయ్యడానికి బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి వైష్ణవి చైతన్య.
తెలుగు సినిమా పరిశ్రమలో లవ్ కంటెంట్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. కంటెంట్ బాగుంటే జనాలు ఆదరిస్తారు. బేబి కూడా అదే కోవలోకి వచ్చి చేరింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్.
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా బేబీ. ఈ సినిమా జూలై 14న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ ఇప్పుడు వివాదానికి దారి తీసేలా ఉంది. కొంతమంది నెటిజన్స్ ఈ పోస్టర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాల్లో నటించాలని, వెండితెర మీద తమ కలర్ ఫోటో చూసుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. బిగ్ స్క్రీన్ మీద అవకాశం రాబట్టుకోవాలంటే ముందు బుల్లి స్క్రీన్ మీద మనమేంటో నిరూపించుకోవాలని ఎంతోమంది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తామేంటో నిరూపించుకుంటున్నారు. అలా నిరూపించుకున్న వారిలో అచ్చ తెలుగందం వైష్ణవి చైతన్య ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ వెబ్ సిరీస్ లలో నటించే […]
టాలీవుడ్ యంగ్ ఆండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై కాస్త క్లారిటీ ఇచ్చాడు. తన సోదరుడు ఆనంద్ హీరోగా దామోదర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం పుష్పక విమానం. త్వరలో ఈ మూవీ ప్రేక్షలకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా అన్నదమ్ములు ఆనంద్, విజయ్ దేవరకొండ కలిసి స్పెషల్ చిట్ చాట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు విజయ్. ఇక వీరిద్దరి […]