తల్లిదండ్రుల ప్రేమ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ముఖ్యంగా అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. బిడ్డ కోసం తల్లి ఎంతో విలవిల్లాడిపోతుంది.
అంతా బాగుందనుకుంటున్న నేపథ్యంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా అతడి కాళ్లు, చేతులు తెగిపోయాయి. దీంతో అతడి జీవితం అంధకారంలో మిగిలిపోయింది.
సిమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఓ బాలుడు చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ యజమాన్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి అవకాశం ఉన్న ఏ దారిని వదలడం లేదు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈ మద్య కాలంలో కొందరు యువత ఈజీ మనీ కోసం దేనికైనా సిద్ధ పడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్, ఇతర బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇక బెట్టింగ్ లకి బానిసలుగా మారి.. ఏకంగా అప్పుల పాలవుతున్నారు. అంతేకాక చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలానే తాజాగా ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా నిండు జీవితాన్ని కోల్పోయాడు.
నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. అలానే ఈ భూలోకంలో ఏమి ఆశించకుండా మనుపై ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తన సుఖాలను వద్దులుకుని బిడ్డల సంతోషం కోసమే అమ్మ ఆరాటపడుతుంది. అలా చిన్నతనంలో తనకు నీడ నిచ్చిన తల్లికే.. ఓ కుమారుడ నీడలేకుండా చేశాడు. ఆమె ఉండే ఇంటిని కూల్చేశాడు ఆ పుత్రరత్నం.
శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు. ఈ భూమ్మీద జీవకోటికి ప్రాణ ప్రధాత ఈశ్వరుడు. అలాంటి శివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం నేడు. భక్తులు రకరకాల రూపాల్లో నేడు శివయ్య మీద తమ ప్రేమను చాటుకుంటుండగా.. ఓ యువకుడు సృష్టించిన అద్బుతం మాత్రం అందరిని అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి.. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.