మంచిని వెతుక్కుంటూ చెడు వచ్చినట్టే.. నమ్మకాన్ని వెతుక్కుంటూ మోసం అనేది కూడా వస్తుంది. ఏ రంగంలో అయినా కొందరు కొందరిని నమ్మి మోసపోవడమన్నది సహజం. తాజాగా కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్.. నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జె.డి.చక్రవరిని తన గురువుగా భావిస్తానని, అలాంటి వ్యక్తి నిర్మాతతో కలిసి తనను మోసం చేశాడని అన్నారు. ఉగ్రం సినిమా చేసే సమయంలో […]
చిత్ర పరిశ్రమలో నటులు దర్శకులుగా మారడం.. దర్శకులు నటులుగా మారడం సహజమే. అలాగే చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకుంటారు. ఈ క్రమంలో డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడిగా మరిన వారిలో అమ్మ రాజశేఖర్ ఒకరు. తొలుత తమిళ సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నాడు. తాజాగా హీరో నితిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో […]