బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర ట్రైలర్ రానే వచ్చింది. ఒక్క బాలీవుడ్ నుంచే కాకుండా.. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు, సూపర్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాని మొత్తం మూడు భాగాల్లో తెరకెక్కించనున్నారు. మొదటి భాంగగా రాబోతున్న ‘బ్రహ్మాస్త్ర శివ’ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి సంబంధించిన ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ సినిమా […]
ఫిల్మ్ డెస్క్- ఇక తన జీవితంలోని అత్యంత దుర్బర పరిస్థితుల గురించి స్వయంగా అమితాబ్ చెప్పారు. సుమారు 44 ఏళ్ల తన సినీ కెరీర్‌లో 1999 కాలం గడ్డు కాలంగా నిలిచిందని ఆయన అన్నారు. ఆ సమయంలో తాను స్థాపించిన వెంచర్ దారుణంగా విఫలం కావటంతో 900 కోట్ల అప్పు చేయాల్సొచ్చిందని చెప్పారు. దాని వల్ల వరుస సమస్యలు, అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడే వాళ్లని, కొందరు బెదిరించారు కూడా అని […]
ఫిల్మ్ డెస్క్- అమితాబ్ బచ్చన్.. సుమారు 20ఏళ్ల పాటు బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. అప్పటి వరకు భారతీయ సినిమా ఒక ఎత్తైతే.. అమితాబ్ వచ్చాక మరో ఎత్తు. బాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ ను సినిమాల్లో చూసి ప్రేరణగా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు ప్రేమమగా అమితాబ్ బచ్చన్ ను బిగ్ బి అని పిలుచుకుంటారు. ఇక సినిమాల్లో నటించినంత వరకు […]