టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించి ఉండరు. సూపర్ 12లో టీమిండియా చేతిలో ఓటమి.. ఆ వెంటనే పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాభవంతో పాక్ జట్టు టోర్నీ నుంచి ఇంటికెళ్లడం ఖాయం అనుకున్నారంతా. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సైతం పాక్ టీమ్ చెత్త టీమ్ అని.. ఒక్కడు కూడా టాలెంటెడ్ ఆటగాడు లేడని మండిపడ్డారు. కానీ.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో పాక్‌కు అదృష్టం కలిసి వచ్చి సెమీస్ […]
అమిత్ మిశ్రా, వసీం జాఫర్.. సోషల్ మీడియాలో ఎక్కువుగా వినిపించే భారత క్రికెటర్లు వీరిద్దరే. నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు. మ్యాచ్ అయినా.. మ్యాచుకు సంబంధం లేని ఘటన అయినా.. వీరి నుంచి తప్పక రెస్పాన్స్ ఉంటుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదనుకున్న ఓ నెటిజెన్ అమిత్ మిశ్రాను సాయమడిగాడు. అదీ ఎలాగంటే.. ‘నా గర్ల్‌ఫ్రెండ్‌ని డేట్‌కి తీసుకెళ్లాలి, ఓ 300 రూపాయలు ఇవ్వవా?’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఈ కామెంట్ చూశాక మిశ్రా మనసు […]
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఎంత ఫైర్ ఉంటుందో.. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకోవడం.. వాటికి ఇరు దేశాల క్రికెట్ అభిమానులు కౌంటర్లు వేయడం కామన్. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ ఉన్నా.. లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం జరుగుతూనే ఉంటుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రిటైర్మెంట్ టైమ్ వచ్చిందంటూ పాక్ మాజీ కెప్టెన్, స్టార్ […]
భారత మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా, పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఆసియా కప్ 2022 పోరులో టీమిండియా పోరాటం ముగియడంతో ఈ యుద్ధం మొదలైంది. నిజానికి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఈమాత్రం కూడా సమరం జరగలేదు. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగినా, సామరస్యక వాతావరణాన్ని చెడగొట్టే ఘటనలేవీ జరగలేదు. మనం కోరుకున్నది కూడా అదే. కానీ, అభిమానులు, మాజీ ఆటగాళ్ల మధ్య గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా […]
టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2022లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు గోల్డెన్ డక్ అయిన కోహ్లీ.. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గోల్డెన్ డక్ అయి అభిమానులను నిరాశ పరిచాడు. దీంతో కోహ్లీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లీ కమ్ బ్యాక్ చేస్తాడని చాలా మంది మద్దతు తెలుపుతున్నా.. కోహ్లీ దారుణంగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ […]