రెండు అక్షరాల ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు రంగు, జాతి, మతం, కులం, దేశం అంటూ హద్దులు ఏమి ఉండవు. ఈ ప్రేమ అనేది రెండు మనస్సులను భలే విచిత్రంగా కలుపుతుంది. ద్వేషం ఉన్న వాళ్ల మధ్యనే ప్రేమ పుడుతుందంటే..దానికి ఉన్న శక్తి ఎంతదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రేమకు హద్దులు అంటూ ఏమి ఉండవు. ఎల్లలు దాటి ప్రేమించుకున్న చాలా మంది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ […]
ప్రేమకు కుల, మతాలు ఉండవు. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ప్రేమ చిగురిస్తుందో చెప్పలేము. కొన్ని సార్లు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతుంది. ఖండతారలు దాటి కూడా ప్రేమ చిగురిస్తుంది. “పడమరటి సంధ్యరాగం” సినిమాలో అమెరికా వెళ్లిన హీరోయిన్.. అక్కడ అమెరికన్ యువకుడి తో పరిచయం ఏర్పడుతుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమ మారి చివరికి పెళ్లి వరకు వెళ్తుంది. అచ్చం అలానే చదువుకునేందుకు అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడి యువకుడితో ప్రేమలో […]
ఈ మద్య సోషల్ మీడియాలో కొంత మంది చాల మంది తమ వ్యక్తిగత విషయాలు వెల్లడించి తర్వాత ఇబ్బందుల పాలవుతున్నారు. ముక్కు ముఖం తెలీని వారికి చెప్పడమే కాదు.. ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడం తరువాత వాటికీ బలి కావడం చూస్తూనే ఉన్నాం. అవి కొన్ని సార్లు ప్రాణాలు తీసే వరకు విషయాలు వెళుతుంటాయి. అచ్చం ఓ టిక్ టాక్ స్టార్ విషయంలో ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ టిక్ టాక్ స్టార్ సానియా ఖాన్ […]
ఈ మద్య కొంతమంది సెలబ్రెటీలు పాములు, కొండ చిలువలతో తీసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి డేంజర్ అని తెలిసి కూడా వాటికి ముద్దులు పెట్టడం.. మెడలో వేసుకోవడం.. నడుముకు చుట్టుకోవడం లాంటి సాహసాలు చేస్తున్నారను. అవి కొన్ని సార్లు అవి బెడిసి కొట్టడం కూడా చూస్తున్నాం. తాజాగా పాముతో ఇలాగే సాహసం చేద్దామనుకున్న ఒక యంగ్ సింగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని […]
అదృష్టం అంటే ఆమెదే. అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? తెలియదు. కొన్నిసార్లు పరధ్యానంగా చేసినా సరే సూపర్ రిజల్ట్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలాకు అలానే జరిగింది. ఆమె అనుకున్న షెడ్యూల్ […]
‘ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్’… కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. నవలా రచయితలు, కథకుల ఊహలకు ఆకాశమే హద్దు. దాన్ని మించి కూడా వారి ఊహాశక్తి ఉంటుంది. నవలా రచయితల ఊహాశక్తి గురించి ఏ మాత్రం అంచనా వేయలేం. లాజిక్‌లకు అందదు. కాల్పనికతను జోడిస్తూ నవలను రక్తి కట్టించడానికి మాత్రమే వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి వాస్తవ రూపం దాల్చుతాయనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ […]
అమెరికా.. ఈ పేరు వినిపించగానే అగ్ర రాజ్యం అనే మాట కూడా వెంటనే గుర్తుకి వస్తుంది. ప్రపంచంలో ఆర్ధిక శక్తి నుండి, ఆయుధ సామాగ్రి వరకు, ప్రాశ్చాత్య సంబంధాల నుండి మౌలిక సదుపాయాల వరకు అమెరికాని తలదన్నే దేశం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ.., ఇంతటి పెద్దన్న దేశానికి కూడా కరోనా చీకటి రోజులను పరిచయం చేసింది. పోయిన ఏడాది కరోనా దెబ్బకి అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది అమెరికానే. అయితే.., అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విపత్కర […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]