నిర్మల్ జిల్లా సోఫీ నగర్ కి చెందిన సంయుక్త ( 24) బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అమెను ఓ యువకుడికి ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతికి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. భర్తతో పాటు అత్తామామల వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. […]
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు, తమ ఏడేళ్ల కూతురితో పాటు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన స్థానికులను కలచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ మండల పరిధిలోని పోతాయిపల్లికి చెందిన తింగుళ్ల శ్రీకాంత్ గౌడ్(42), అల్వాల్ వెంకటాపురానికి చెందిన అనామిక(40) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడేళ్ల పాప(శ్రీస్నిగ్థ) ఉంది. ఏడేళ్ల క్రితం ఈ దంపతులు అమీన్ పూర్ […]
సంగారెడ్డి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే జనమే కాదు.. పోలీసులు సైతం వణికిపోతారు. మరి చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అలా ఉంటాయి. కేవలం చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. లేదంటే ఒంటరిగా ఎవరైనా ఉండే ఇళ్లను ఎంచుకుని, పగటి పూట రెక్కీ నిర్వహించి, రాత్రి పూట దోపిడి చేయడం చెడ్డీ గ్యాంగ్ స్టైల్. ఇక వీరు […]