కొన్నిసార్లు మెషిన్లు కూడా తప్పులు చేస్తుంటాయి. వాషింగ్ మెషిన్లు అయినా, ఏటీఎం మెషిన్లు అయినా ఒక్కోసారి వాటికి కూడా బుర్ర సరిగా పని చేయదు. కోడింగ్ లోపం వల్ల ఒక పని చేయబోయి మరొక పని చేస్తాయి. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి కొంత డబ్బు విత్ డ్రా చేయాలనుకుంటే.. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు వచ్చిన సంఘటనలు గతంలో చాలానే చూసాం. జనాలు కూడా తమ డబ్బు కాదని తెలిసి కూడా కరువు గాళ్ళలా ఆ […]
ఇంటర్ కుర్రాడితో ప్రేమాయణం నడిపిన టీచరమ్మ అతడి ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. మూడేళ్లపాటు బాధితుడితో సుఖాలు తీర్చుకున్న సదరు టీచర్.. పెళ్లి గుర్తుకురాగానే బాధితుడిని పక్కనపెట్టింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు(కృష్ణకుమార్(17)) ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా, ఆ టీచరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రాణాలు తీసుకోవడానికి ముందు కృష్ణకుమార్ పైచదువులు చదవడానికి అడ్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు జరిగిందిదే.. తమిళనాడు, […]
మాములుగా కాలేజీలో కానీ, స్కూల్లో కానీ సెలవు కావాలంటే ముందుగా క్లాస్ టీచర్ కు ఓ దరఖాస్తు ద్వారా సెలవును కోరతాం. కానీ అలా కాకుండా కొందరు విద్యార్థులు మాత్రం.. ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫొన్ ద్వారా సెలవు కావాలంటూ మెసేజ్ పంపారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.., చాలామంది విద్యార్థులు సెలవు కోసం ఆమెకు ఫిర్యాదులు చేశారు. విద్యార్థుల నుంచి అలా వచ్చిన మెసేజ్ లను చూసిన కలెక్టర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. […]
నేటి పిల్లలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చుదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారిని వక్రమార్గంలోకి తీసుకెళ్తున్నారు. ఇంతటితో ఆగకుండా చేసిన దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ఎన్నో ఎత్తుగడలు కూడా వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఓ లేడీ టీచర్ ఇంటర్ చదివే కుర్రాడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ చివరికి టీచర్ హ్యాండ్ ఇస్తూ టీచర్ కాస్త చీటర్ గా మారిపోవడంతో కథ ఊహించని మలుపు తీసుకుంది. ఈ […]