ఒకప్పటి హీరోయిన్ ఆమని క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కున్న విషయాన్ని బయటపెట్టారు. కెరీర్ తొలినాళ్లలో తనను ఒక దర్శకుడు ఒంటరిగా రావాలంటూ ఫోన్ చేయించాడని వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చి వెళ్లారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలా సినీ అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానాన్ని సంపాదించుకున్న నటి సౌందర్య. తన అందంతో, అభినయంతో తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఒక్క సారిగా పరిశ్రమ ఉలిక్కిపడింది. అదీ కాక సౌందర్య చనిపోయే నాటికి ప్రగ్నెంట్ అంటూ […]
సౌందర్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలబోసిన పుత్తడి బొమ్మ. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిలా మారి.. వారి ప్రేమాభిమానాలను గెలుచుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే.. గ్లామర్ డాల్.. ఎక్స్‌పోజింగ్ తప్పనిసరి అనే పరిస్థితులు నడుమ.. అవేమి చేయకుండానే.. ముగ్ధమనోహరమైన తన రూపం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించకుంది. తన తోటి […]
సినిమా.. పైకి రంగురంగులుగా కనిపించే ఓ మాయా ప్రపంచం. ఇక్కడ బంధాలన్నీ తాత్కాలికమే. అవసరం తీరిపోయాక పట్టించుకునే వాళ్ళు ఉండరు. స్టార్ హీరోయిన్స్ గా దశాబ్దం పాటు పోటాపోటీగా నటించిన హీరోయిన్స్ మధ్య స్నేహం చిగురించడం దాదాపు అసాధ్యమే. అయితే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఆమని, ఇంద్రజ మాత్రం అలా కాదు. ఇప్పటికీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలసి తాజాగా అలీ సరదాగా పోగ్రామ్ కి గెస్ట్ లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధిచిన […]