దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకులను ఘనంగా ప్లాన్ చేశారు అయన తనయుడు, నిర్మాత అల్లు అరవింద్. అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అల్లు స్టూడియోకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టూడియోను హైదరాబాద్ సిటీకి బయట కోకాపేట ఏరియాలో నిర్మించారు. గతేడాది మొదలైన ఈ స్టూడియో […]