ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్థాయిలో గ్లామర్ మెయింటైన్ చేస్తున్న వారిలో అల్లు స్నేహారెడ్డి ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఫాలోయింగ్ దాదాపు 9 మిలియన్స్ వరకు ఉంది. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు తనకు నచ్చిన పనులు చేస్తూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు స్నేహారెడ్డి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్పకి సీక్వెల్ గా 'పుష్ప 2' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వైజాగ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న బన్నీ.. తదుపరి షెడ్యూల్ కి గ్యాప్ లభించడంతో వెంటనే ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అదీగాక ఈ వెకేషన్ లో ఫ్యాన్స్ కి కొత్త సర్ప్రైజ్ ఇచ్చాడు బన్నీ.
వాలెంటైన్స్ డే.. సామాన్యులంటే ప్రపోజల్స్.. ఆల్రెడీ ప్రేమలో ఉంటే గిఫ్టులతో సరిపెట్టుకుంటారు. హీరోలు/హీరోయిన్స్ వాలెంటైన్స్ డేని ఎలా జరుపుకున్నారు? అని తెలుసుకోవాలనే ఆరాటం అందరి ఫ్యాన్స్ లోనూ కనబడుతుంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు.
సెలబ్రిటీల పిల్లలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. తండ్రి లేదా తల్లితో కలిసి తెగ సందడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కొడుకు, కూతురు అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. బన్నీ కూతురు అర్హ అయితే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియోలనీ అల్లు అర్జున్, అతడి భార్య స్నేహ పలు సందర్భాల్లో ఇన్ స్టాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో కూడా పంచుకున్నారు. కానీ […]
టాలీవుడ్‌లో మోస్ట్ రొమాటింక్ కపుల్ జాబితాలో.. ముందు వరుసలో ఉంటారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆయన భార్య స్నేహా రెడ్డి. వీరిద్దరి క్యూట్ రిలేషన్ తెలియాలంటే వారి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. బన్నీ సంగతి ఏమో కానీ.. స్నేహా రెడ్డి మాత్రం.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్. బన్నీ, పిల్లల ఫోటోలు మాత్రమే.. తన ఫోటో షూట్స్‌కి సంబంధించిన ఫోటోలను కూడా తరచుగా షేర్ చేస్తుంటుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్లో.. భర్తకు పోటీ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ పలు అవార్డులను సైతం ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో.. ఆయన సతీమణి స్నేహ రెడ్డి కూడా అంతే స్టైలిష్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా స్నేహారెడ్డి […]
టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ నిమిత్తం ఆయన ఎక్కడికైనా వస్తున్నారు అంటే.. జనాలు ఎక్కడెక్కడి నుంచో.. ఆయనను చూడటానికి తరలి వస్తారు. అలాంటిది.. బన్నీ అత్తారింటికి వచ్చాడు అని తెలిస్తే.. ఇంకేమైనా ఉందా.. అభిమానులకు పండుగే. ఇక ఆయనను చూడటానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివస్తారు. తాజాగా అల్లు అర్జున్ అత్తాగారింటి వద్ద ఇదే పరిస్థితి ఏర్పాడింది. ఆదివారం బన్నీ.. తన భార్య […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. మొదటి చిత్రం గంగోత్రి తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత వచ్చి ఆర్య చిత్రంతో మెగా హీరో అంటే ఏంటో చూపించాడు. ఆర్య హిట్ తర్వాత అల్లు అర్జున్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్, కామెడీ ఎలాంటి పాత్ర అయినా తన మార్క్ చూపిస్తుంటాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’చిత్రంతో పాన్ ఇండియా హీరోగా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే అల్లు స్నేహ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తోంది. ఇక స్నేహా రెడ్డి షేర్ చేసే ఫోటోలు చూస్తే.. వావ్ ఎంత అందంగా ఉంది.. హీరోయిన్లు కూడా తన ముందు దిగదుడుపే అనిపించకమానదు. స్టైలీష్, ట్రెడిషనల్, ట్రెండీ దుస్తులు.. ఇలా ఏవి ధరించినా.. సూపర్ అనిపిస్తుంది. తాజాగా కొన్ని […]
టాలీవుడ్‌లోనే కాక.. దేశవ్యాప్తంగా స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఆయన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్‌కి ఎంతో మంది అభిమానులున్నారు. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం బన్నీ స్టైల్‌కి పడిపోతారు. మరి స్టైలిష్ స్టార్ భార్య అంటే.. ఆయనకు తగ్గట్టుగానే ఉండాలి కదా. డ్రెస్సింగ్ విషయంలో బన్నీతో పోటీ పడుతుంటుంది ఆయన భార్య స్నేహారెడ్డి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో.. ట్రెండ్‌కి తగ్గట్టు డ్రెస్ చేసుకుంటుంది. బన్నీ, స్నేహారెడ్డిలను చూస్తే.. ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ స్టార్ […]