సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్తో నిత్యం బిజీబిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త గ్యాప్ దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతారు. తాజాగా ఆయన తన కూతురు అర్హతో కలసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్థాయిలో గ్లామర్ మెయింటైన్ చేస్తున్న వారిలో అల్లు స్నేహారెడ్డి ఒకరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఫాలోయింగ్ దాదాపు 9 మిలియన్స్ వరకు ఉంది. అంటే.. ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే.. మరోవైపు తనకు నచ్చిన పనులు చేస్తూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు స్నేహారెడ్డి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు వినోదయ సితం రీమేక్, డైరెక్టర్ సుజిత్ తో ఓజి సినిమాలు కూడా లైనప్ చేశాడు. సో.. త్వరలోనే ఈ సినిమాలన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో ముందుగా వీటిలో […]
మహా కవి కాళిదాసు కలం నుండి జాలువారిన అద్భుతమైన రచనల్లో ఒకటి అభిజ్ఞాన శాకుంతలము. దీని ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. డేరింగ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. వచ్చే నెల 17న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, మల్లికా.. మల్లికా సాంగ్ సినిమాపై మరింత హైప్ ను తెచ్చాయి. ఈ […]
సమంత నటిస్తోన్న మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం విజువల్ వండర్ గా కట్టిపడేస్తోంది. దర్శకుడు గుణశేఖర్ తనదైన గ్రాఫిక్ మాయాజాలంతో ఈ సినిమాని ఆసక్తికరంగా రూపొందించారు. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, మేనకగా మధుబాలతో పాటు సీనియర్ నటి గౌతమి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక […]
గతేడాది ‘సర్కారు వారి పాట’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తదుపరి సినిమాలను సాలిడ్ గా లైనప్ చేశాడు. అతడు, ఖలేజా సినిమాలతో ఘట్టమనేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఆల్ టైమ్ ఎంటర్టైనింగ్ మూవీస్ అందించిన త్రివిక్రమ్ తో ఓ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్రాంచైస్ ప్లాన్ చేసేశాడు. ఇటీవలే రాజమౌళితో సినిమా ఫ్రాంచైస్ అని చెప్పి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ పలు అవార్డులను సైతం ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో.. ఆయన సతీమణి స్నేహ రెడ్డి కూడా అంతే స్టైలిష్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా స్నేహారెడ్డి […]
వినాయక చవితి వచ్చిందంటే ప్రతీ ఒక్కరూ ఇంట్లో, ఆఫీసుల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. గీతా ఆర్ట్స్ వారు కూడా తమ ఆఫీస్ లో వినాయకుడ్ని ప్రతిష్టించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రూపులు వారీగా భక్తులు గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ వారు కూడా తమ గణేశుడిని నిమజ్జనం చేసేందుకు బయలుదేరారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అల్లు అర్జున్ తన కూతురు అర్హతో కలిసి పాల్గొనడం […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల ఫ్యామిలీ విషయాలను, వారి పిల్లల విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా తెలుగు హీరోలు తమ ఫ్యామిలీ. పిల్లలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లల విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అల్లు అర్జున్ కూతురు అర్హ చేసే అల్లరి గురించి అందరికి తెలిసిందే. తాజాగా అల్లు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న బన్నీ.. సినిమాల తర్వాత ఎక్కువ సమయాన్ని తన ఫ్యామిలీకే కేటాయిస్తుంటాడు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.. ఎల్లప్పుడూ భర్త అడుగుజాడల్లో నడుస్తూ.. అన్ని విషయాలలో సపోర్ట్ గా ఉంటూ పిల్లలు ఆర్హ, అయాన్ లను చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు బన్నీ ఫ్యామిలీకి సంబంధించి ఏ అప్ డేట్స్ ఉన్నా స్నేహ […]