ఒక నిర్మాత తనను రూమ్‌కు రమ్మన్నాడని ప్రముఖ నటి ఆరోపించింది. రెండుసార్లు తనను రూమ్‌కు రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలో ఆయన మాటలు విని తాను షాక్ అయ్యానని చెప్పింది.
రావణాసుర సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజను ఎంతో కొత్త క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుధీర్ వర్మ కథ చెప్పిన తీరు అందరికీ ఆకట్టుకుంటోంది. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే తెలియని వాళ్లు ఉండరేమో. పొద్దున లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ పట్టుకుని సామాజంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా ఉంటారు. అలా వాళ్లు ఎక్కువగా వాడే యాప్స్ లో ఫేస్ బుక్, ఫేస్ బుక్ మెసెంజర్ తప్పకుండా ఉంటాయి. చాలామంది రోజూ ఫేస్ బుక్ వాడుతూనే ఉంటారు. అయితే మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే. అవును ఫేస్ బుక్ విషయంలో ఓ వార్త ఇప్పుడు తెగ […]
బాబర్ అజామ్.. నిన్న, మెున్నటి దాక వరల్డ్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ నేడు తప్పు చేసిన వ్యక్తిగా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ముందు నిలబడాల్సి వచ్చింది. దానికి కారణం సహచర క్రికెటర్ లవర్ తో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాడు అంటూ బయటికి వచ్చిన వీడియో, సె*క్స్ చాటింగ్ కారణం. ఈ వీడియో, చాటింగ్ లు పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో బాబర్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడని […]
సినిమాలో నటించడమే కాదు, సినిమా అయ్యాక ఆ సినిమాని జనాల్లో తీసుకెళ్లేందుకు హీరోలు, నటులు అందరూ ప్రమోషన్ లో పాల్గొనాలని దర్శకులు, నిర్మాతలు నెత్తి, నోరూ బాదుకుంటున్నారు. కొంతమంది మాత్రం కుదరదని చెప్పేసి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ విషయంలో గతంలో నయనతారపై కూడా పలువురు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు స్టార్ కమెడియన్ విషయంలో ఒక నిర్మాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతను నటించిన సినిమా ప్రమోషన్ లో పాల్గొనడానికి రాకపోగా.. సినిమాని ఎవరూ కొనొద్దని బయ్యర్లకు […]
సాధారణంగా ఏ రంగంలోనైనా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రాజకీయాల కారణంగా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు సైతం ఒక్కోసారి అర్దాంతరంగా కెరీర్ ను ముగించాల్సి వస్తుంది. అలా చాలా మంది దిగ్గజ క్రికెటర్ల కెరీర్లు ముగిసిన సంఘటనలు మనం చరిత్రలో చాలానే చూశాం. అలానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ ను కూడా అర్దాంతరంగా ముంగించాలని చూశారని ఓ స్టార్ మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ విరాట్ […]
జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధులను వ్యవసాయ శాఖ కమిషనరేట్ వ్యక్తిగత ఖాతాలకు(పీడీ) పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను తిరిగి జమ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడికి వినియోగించాల్సిన ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన రూ.1100 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించిందంటూ పల్లా […]
చిత్ర పరిశ్రమలో ఉన్న నటీ, నటులపై అందరి కళ్లూ ఉంటాయి. దాంతో వారు ఏ చిన్న తప్పు పని చేసినా వారి స్థాయి దిగజారుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే వచ్చిన పేరు ప్రతిష్టలు ఒక్క చెడు ఆరోపణ రావడంతో ముక్కలు అవుతాయి. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాడు..ఓ హాలీవుడ్ ప్రసిద్ద గాయకుడు. అతడు ఎవరు? ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రికీ మార్టిన్.. తెలుగు ప్రజలకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండక పోవచ్చు కానీ […]
డోలో 650.. ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించింది ఈ ఔషదమే. తాజాగా ఈ డోలో 650 తయారీ సంస్థ మైక్లో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై అవినీతి ఆరోపణలు పెళ్లుబుకాయి. వందల కోట్ల అవినీతి, పన్ను ఎగవేత ప్రయత్నాలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) ఆరోపించింది. అంతేకాకుండా సీబీడీటీ రిపోర్ట్ లో పలు సంచలన […]
దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలకు ఆధ్యుడు అనడంలో సందేహం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాంటిచిన వ్యక్తి రాజమౌళి. రాజమౌళి వేసిన అడుగుతో ప్రస్తుతం వరల్డ్ సినిమాలో పాన్ ఇండియా సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇంక ఇండియన్ సినిమా విషయానికి వస్తే.. సౌత్ సినిమాలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమా ఓటీటీలోనూ రికార్డులు బద్దలు కొట్టడం చూస్తున్నాం. […]