నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం తారకరత్న గుండె పోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
తారకరత్న మరణ వార్త అందరినీ షాక్‌కు గురి చేయడంతో పాటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. అతడు మరణించి నెల రోజులు దాటినా ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ వార్త తారకరత్న కుటుంబానికి తీరని లోటు. అయితే ఎప్పటికప్పుడు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కుమార్తె నిష్క అతడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. తాజాగా...
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసి నెలరోజులు గడిచిపోయాయి. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ముఖ్యంగా తారకరత్న భార్య, పిల్లలు ఇంకా ఆయన్నే తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికీ తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నందమూరి తారకరత్న హఠాన్మరణం ఆయన ఫ్యామిలీని తీరని శోకంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. భర్త జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతోంది. ఫిబ్రవరి నెలలో తారకరత్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో కార్డియక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. ఇప్పటికి తారకరత్న చనిపోయి.. నెల రోజులు దాటింది. అయినా భార్య అలేఖ్య రెడ్డి.. తారకరత్నని తలచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ ఒకటి పెట్టింది.
మార్చి 18తో తారకరత్న చనిపోయి సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా తరకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తారకరత్న భార్య ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.
మనం సంతోషంలో ఉన్నప్పుడు.. అందరూ మన చుట్టూనే ఉంటారు. కానీ కష్టాలు, బాధలు వస్తేనే తెలుస్తుంది మనకు నిజమైన బంధువులు ఎవరో. కష్టాల్లో మనకు అండగా నిలిచిన వారిని ఎన్నటికి మరవకూడదు. ఈ విషయం తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి బాగా తెలుసు. ఇక కష్టాల్లో తమకు అండగా ఉన్న బాలయ్య గొప్ప మనసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రసుత్తం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
తారకరత్న, అలేఖ్యారెడ్డిల కూతురు నిషిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తారకరత్న మరణించిన సమయంలో నిషిక కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అందరి హృదయాలను కదిలించాయి. తాజాగా ఆమె రాసిన ఓ పోస్ట్ మరోసారి కన్నీరు పెట్టిస్తుంది.
నందమూరి తారకరత్న తీవ్రమైన గుండెపోటు కారణంగా.. ఫిబ్రవరి 18న మృతి చెందాడు. మార్చి 2న ఆయన కుటుంబ సభ్యులు తారకరత్న పెద్ద కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా అలేఖ్యారెడ్డి.. భర్త తనకు రాసిన లవ్ లెటర్‌ని షేర్ చేసింది. ఆ వివరాలు..
నందమూరి తారకరత్న ఇటీవల కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో.. తారకరత్న పెద్ద కర్మ(దశదిన కర్మ) నిర్వహించారు కుటుంబ సభ్యులు.
నందమూరి తారకరత్నకు, ఆయన కుటుంబానికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.. రాకపోకలు సాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తారకరత్న అంత్యక్రియల నాడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ఈ అనుమానాలు వస్తున్నాయి. తాజాగా మరో సంఘటనతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఆ వివరాలు..