పండగల సమయంలో బంగారు ఆభరణాల సంస్థలు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, రాయితీలు ఇస్తుంటాయి. అక్షయ తృతీయ నాడు కూడా కొన్ని ఆభరణాల సంస్థలు, కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించాయి. మరి ఆ ఆఫర్లు ఏమిటో తెలుసుకోండి.
అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సుఖసంతోషాలు, సంపద రెట్టింపు అవుతాయని నమ్ముతారు. అయితే అందరూ బంగారం కొనలేరు కదా. దిగువ మధ్యతరగతి వారు, పేదవారు బంగారం కొనలేరు. మరి ఇలాంటి వారు ఏం చేస్తే ఫలితం వస్తుంది?
అక్షయ తృతీయ పండుగకు, హిందువులకు అపారమైన అనుబంధం ఉంది. ఈ పండుగ రోజున ఏవైనా పెట్టుబడులు అంటే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని అనుకోవడానికి కారణం ఏమిటి? అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి?
పసిడి కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్ న్యూస్ అందుతోంది. మరో పది రోజుల్లో అంటే 'అక్షయ తృతీయ' నాటికి పసిడి ధర తులం రూ. 65,000 దాటుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకొని ముందు కొనుగోలు చేయాలా..? తరువాత కొనుగోలు చేయాలా.. అన్న దానిపై ఒక స్పష్టతకు రండి.
హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియనాడు వచ్చే అక్షయ తృతీయకు హైందవ సంప్రదాయంలో చాలా విశిష్టత ఉంది. ఈ పర్వదినం రోజున చేసే జప, తప, దాన, యజ్ఞ యాగాదాలు ఆ రోజు అక్షయ ఫలితాన్నిస్తాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది […]
బంగారం ఎల్లప్పుడూ ప్రజలకు అంత్యంత ప్రీతిప్రాతమైన వస్తువే. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ బంగారం ధరించడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడం కొందరు శుభసూచికంగా భావిస్తారు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే ‘అక్షయ తృతీయ‘ నాడు బంగారం కొనాలన్నది ప్రజల నమ్మకం. అందుకే డబ్బులున్నా, లేకపోయినా.. ఆ రోజు బంగారం కొనాలనుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ […]
మహారాష్ట్ర- అక్షయ తృతీయ.. దక్షిణాదిలో అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఉత్తరాదిలో మాత్రం అక్షయ తృతీయ ను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక అక్షయ తృతీయ అంటేనే లక్ష్మి. లక్ష్మి కి ప్రతిరూపం పసిడి.. అంటే బంగారం. అక్షయ తృతీయ రోజు కాస్తైనా బంగారం కొంటే మంచిదని అంతా భావిస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజు కనీసం ఒక గ్రాము బంగారమైన కొంటుంటారు. ఇక ఉత్తరాదిలో అక్షయ తృతీయ ను భక్తి శ్రద్ధలతో జరువుకుంటారు. లక్ష్మీ దేవి అమ్మవారిని […]