ఇంటర్ నెట్ వాడకం మొదలైన నాటి నుంచి సెలెబ్రిటీల ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియోలు వైరల్‌గా మారటం జరుగుతోంది. ప్రముఖ నటికి చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది.
సెలబ్రిటీ హోదా సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో.. అది వచ్చాక.. దానితో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సినీ, క్రీడా సెలబ్రిటీల విషయంలో ఈ ఇబ్బందులు మరి కాస్త ఎక్కువే ఉంటాయి. వారిని చూసేందుకు జనాలు ఎగబడతారు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తారు. అయితే కొన్ని సార్లు.. ఫ్యాన్స్ తీరుతో సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే మన దేశంలో సెలబ్రిటీలు.. బాడీగార్డులు లేకుండా బయటకు రారు. పిక్నిక్, షాపింగ్ వంటి వాటి కోసం చాలామంది […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జనాలు. గతంలో సోషల్ మీడియా లేనేప్పుడు సినీ సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారో లేదో లేక సమాచారం బయటికి రాలేదో తెలియదు. కానీ.. ఇప్పుడైతే హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులకు సంబంధించి అశ్లీల వీడియోలు లీక్ చేయడం లేదా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, సైట్స్ లో వీడియోలు వైరల్ చేయడం జరుగుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో భోజ్‌పురి యువనటి […]