మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పవర్ స్టార్ ఫ్యాన్స్, ప్రేక్షకుల మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ ఫస్ట్‌డే మార్నింగ్ షో చూడ్డానికి ఆసక్తి చూపించేవారు ఎక్కువ మందే ఉంటారు. మల్టీప్లెక్స్‌లన్నీ సెలబ్రిటీలతో సందడిగా మారిపోయాయి. అయితే పవన్ లాంటి స్టార్ హీరో మూవీ సింగిల్ స్క్రీన్‌లో చూస్తే ఆ కిక్కే వేరు.
టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త కాంబినేషన్ కి రంగం సిద్ధమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరా నందన్ తో కలిసి నటిస్తాడనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సుజీత్ దర్శకత్వంలో OG సినిమాతో వీరిద్దరి ఎంట్రీ ఖాయమంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం, అసలు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.
మెగా ఫ్యామిలీ నుంచి అకిరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఎప్పటి నుంచో పవన్ కల్యాణ్ అభిమానులే కాదు.. మెగా అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది.
పవన్ కల్యాణ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంత మంది అభిమానులు ఉండటం కొన్ని సందర్భాల్లో ఎంత ఇబ్బందిగా ఉంటుందో చాలాసార్లు రుజువైంది. తాజాగా మరో సంఘటన ఆ విషయానికి అద్దం పడుతోంది. అఖిరా పుట్టినరోజు సందర్భంగా రేణూ దేశాయ్ పవన్ కల్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతమే కాదు.. భవిష్యత్ లో కూడా టాలీవుడ్ స్థాయి మరింత పెరుగుతుందని.. స్టార్ హీరోలకు కొదవ లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఈ ఏడాది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను వారి ఫ్యాన్స్ అంతా కలిసి 4కే వెర్షన్ ప్రింట్ తో రీ రిలీజ్ లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాల నుండి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ప్రభాస్ బిల్లా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, ఎన్టీఆర్ బాద్షా సినిమాలను వారి బర్త్ డేస్ సందర్భంగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేసుకొని పండగ చేసుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ ఆల్ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. ఆయన స్పీడ్ పెంచారు. కొన్ని రోజుల క్రితం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీరు కోరుకుంటే సీఎం అవుతాను.. అధికార పార్టీని గెలవనీయను అంటూ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ సారి ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ తన సత్తా చూపుతారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అంతేకాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని స్పష్టం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇటు సినిమాలతో.. అటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా చదువుకుంటున్నాడు. వాడి ఇంట్రెస్ట్ ను బట్టి, వాడి కెరీర్ ను సెట్ చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చింది తల్లి రేణుదేశాయ్. ఇక అకీరా సోషల్ మీడియాలో కనింపిచడం చాలా […]
చిత్రపరిశ్రమలో హీరోల మధ్య ఎంత స్నేహం ఉంటుందో.. వారి ఫ్యామిలీస్ మధ్య కూడా అంతే సాన్నిహిత్యం కనిపిస్తుంటుంది. టాలీవుడ్ లో సినిమాల పరంగా పోటీ పడినప్పటికీ, పర్సనల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే.. హీరోలు హీరోలకు మధ్య స్నేహం అనేది మామూలే. కానీ.. హీరోల పిల్లలతో వేరే హీరో స్నేహం చేయడం అనేది ఆసక్తిరేపే విషయం. అందులోను రైటర్ గా, యాక్టర్ గా సక్సెస్ అయిన హీరో.. అప్ కమింగ్ […]