బాలకృష్ణ అంటే మాస్ కా బాప్.. గాడ్ ఆఫ్ మాసెస్.. ఆయన సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కి పిచ్చ పూనకాలు వచ్చేస్తాయి. జై బాలయ్య అంటూ అరుపులతో గోల గోల చేస్తారు. డైలాగ్స్ చెప్పినా, ఫైట్స్ చేసినా, డ్యాన్స్ చేసినా ఆ రచ్చ మామూలుగా ఉండదు. సాధారణ ప్రేక్షకులు సైతం బాలయ్య యాక్టింగ్ చూస్తే విజిల్స్ వేయకుండా ఉండలేరు. వెండితెర మీదే కాదు.. స్మాల్ స్క్రీన్ లో కూడా అన్ స్టాపబుల్ ఎనర్జీతో […]
ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంటుంది. వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు లోహితస్వి […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొంత మందిని దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పనిగట్టుకుని కక్ష్య సాధిస్తోందని, అందులో భాగంగానే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించడం, బెనిఫిట్ షోలు రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఆ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, […]
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మాస్ చిత్రం అఖండ. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన మాస్ జాతర అందరికి తెలిసిందే. అఖండతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి అదే జోరుతో తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. అయితే.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోతో నెక్స్ట్ సినిమాను ఓకే చేశాడు. ఇక బోయపాటి కూడా ఈసారి పాన్ ఇండియా పై కన్నేసినట్లు తెలుస్తుంది. ఉస్తాద్ రామ్ […]
మాదక ద్రవ్యాల వాడకం వలన చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది వయస్సుతో సంబంధం లేకుండా వీటికి బానిసలవుతున్నారు. ఇలా గంజాయి తీసుకున్న వారు బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా గంజాయి తీసుకున్న అఘోరాలు అఖండ సినిమా చూడటానికి వచ్చి రోడ్లపై తిరుగుతూ అందరిని భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అఘోరాలు రోడ్లపై బీభత్సం చేసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. విశాఖపట్నంలోని నర్సీపట్నం టౌన్ రోడ్లపై అఘోరాలు తిరుగుతూ […]
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, జగపతిబాబు, శ్రీకాంత్, కీలక పాత్రలు నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. క్లాస్, మాస్ అనే తేడా […]
నందమూరి బాలకృష్ణ అభిమానులకు దర్శకుడు బోయపాటి శ్రీను సారీ చెప్పారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఘన విజయం సాధించడంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ […]
గత కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్స్ ధరలపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ- ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్, తర్వాత ఇద్దరూ కలిసి వివాదం చర్చించారు. తాజాగా ఈ టికెట్స్ ధరల వివాదంపై నంటసింహం నందమూరి బాలకృష్ణ స్పందించారు. సోమవారం […]
కరోనా ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ.. ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. కరోనా కారణంగా భారీగా దెబ్బ తిన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో కరోనాకు ముందు ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. గత రెండేళ్లలో బాక్సాఫీస్ ను […]
తెలుగు ప్రముఖ దర్శకుడు బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా దక్షిణాది సిని అభిమానులకు ఎన్నో అంచనాలుంటాయి. అయితే గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన లెజెండ్, సింహ వంటి సినిమాలు కూడా భారీ విజయాలే సాధించాయి. అయితే మరోసారి హైట్రిక్ కొడదామనుకుని బోయపాటి బాలకృష్ణతో కలిసి మరోసారి అఖండ అనే సినిమా రూపొందించి థియేటర్ లోకి వదిలారు. ఇటీవలె విడుదలైన ఈ మూవీ టాక్ పరంగానే కాకుండా కలెక్షన్ ల పరంగా కూడా దూసుకుపోతోంది. […]