జాతరలు, ఉత్సవాల్లో ఆడేందుకు చాలా గేమ్స్ ఉంటాయి. ఊగడానికి పెద్ద పెద్ద టవర్ రైడ్లు కూడా ఉంటాయి. అయితే అలాంటి ఓ డ్రాప్ టవర్ రైడ్ పైనుంచి ఊడిపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఓ ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. పబ్లిక్ లో ఉన్నామన్న సోయి కూడా మరిచి రొమాన్స్ లో మునిగితేలారు. వీరి సరసాలను చూడలేని కొందరు తలలు తిప్పుకుంటే.. మరి కొందరు మాత్రం..!
ఈ మద్య కొంత మంది ప్రేమికులు పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై ముద్దులతో రెచ్చిపోతున్నారు. పోలీసులు తగిన గుణపాఠం చెప్పినా ఎక్కడో అక్కడ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో నడిరోడ్డుపై బైక్ పై ఓ జంట రెచ్చిపోయారు. చుట్టుపక్కల వాహనదారులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోయారు. బైక్ వెనుక నుంచి వస్తున్న మరో వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ […]
ఒకప్పుడు బ్యాంకుల్లో ఎక్కువగా చోరీలు జరిగేవి. ఖాతాదారుల సొమ్మును భద్రంగా దాచే బ్యాంకులను కేటుగాళ్లు టార్గెట్ చేసేవారు. పక్కా ప్లానింగ్‌తో బ్యాంకుల్లో నుంచి లక్షలాది రూపాయలను కొట్టేసేవారు. బ్యాంకు చోరీ కేసుల్లో చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు, వారికి కోర్టులు శిక్షలు కూడా విధించాయి. కానీ ఈ తరహా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఏటీఎంలు వచ్చినప్పటి నుంచి బ్యాంకుల్లో దొంగతనాలు తగ్గాయనే చెప్పొచ్చు. అయితే ఏటీఎంల్లో దొంగతనాలు పెరిగాయి. రాత్రిపూట ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని […]
ఆమెకు భర్తంటే ఎంతో నమ్మకం. కన్నవాళ్లని, ఉన్నఊరిని కాదని తాళికట్టిన భర్త వెంట నడిచింది. కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి.. గుండెను రాయిగా మలుచుకుని ఇక నుంచి నాకు అన్నీ భర్తే అనుకుని సంసారాన్ని చేయడం మొదలు పెట్టింది. కట్ చేస్తే.. ఆ మహిళ కాళ్ల పారాణి ఆరకముందే భర్త యుముడిలా మారి కిరాతకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భర్య అన్న కనికరం లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర […]
కొందరు ఒకరిపై కోపాన్ని మరొకరిపై తీర్చుకుంటుంటారు. ఇటీవల తైవాన్ లో ప్రియుడిపై కోపంతో ప్రియురాలు ఏకంగా భారీ భవనానికే నిప్పు పెట్టింది. ఈ ప్రమాదంలో 46 మందికి పైగా మరణించగా, 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇది మరువక ముందే తాజాగా ఓ తల్లి కుటుంబం గొడవల కారణంగా తన నలుగురు పిల్లలను బావిలోకి తోసేసింది. ఆ తర్వాత తాను కూడా దూకి ప్రాణాల నుంచి బయటపడింది. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ […]
తమ తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీవిరమణ పొందిన రోజు.. రకారకాల కానుకలు ఇస్తుంటారు పిల్లలు. తమ స్థాయికి తగ్గట్టుగా వాహనాలు, మొబైల్ ఫోన్స్, బంగారు నగలు ఇలా రక రకాలుగా రిటైర్మెంట్ గిఫ్ట్ అందిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్మెంట్ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చాడు. హెలికాప్టర్లో తిప్పి.. ఇమె స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్ అజ్మేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజ్మేర్ లోని తోప్ బ్రా లో ఉంటున్న […]
కరోనా.. ఈ పదం వింటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. కరోనాతో వచ్చిన లాక్ డౌన్ వల్ల ఎందరో ఉద్యోగాలు పోయి నిరుద్యోగులయ్యారు. ఎందరో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూటగడవక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఓ టీచర్ మాత్రం కరోనా వల్ల లక్షాధికారి అయ్యాడు. అవును.. కరోనా వల్లే ఆ ప్రైవేటు స్కూల్ టీచర్ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడో చూద్దాం. రాజస్థాన్ లోని అజ్మేర్ సిటీ దగ్గర్లో […]