వెండితెరపై కొంతకాలంగా కొత్త సోయగాలు వెల్లివిరుస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సూపర్ హిట్స్ కొడుతూనే.. మరోవైపు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు కొత్త బ్యూటీలు. అటు నటన పరంగా, ఇటు గ్లామర్ పరంగా స్క్రీన్ పై అగ్గి రాజేస్తున్నారు. పరభాష నుండి వచ్చి.. ఇక్కడ తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్డమ్ ని అందుకుంటున్న బ్యూటీలను ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం.
ఈ హీరోయిన్.. తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న ఈ బ్యూటీ.. ప్రేమలో ఉన్నానని చెప్పి ఇప్పుడు అందరికీ షాకిచ్చింది. అతడు కూడా అందరికీ తెలిసిన […]
స్త్రీలను దేవతలుగా పూజించే భారతదేశంలో.. రోజూ ఏదో ఒక ప్రాంతలో వారిమీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళలపైనే కాకుండా సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార హీరోయిన్ ల వరకు చాలా మంది మేము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇక ఇండస్ట్రీకి రాకముందు సైతం కొంతమంది తారలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలో తాను కూడా లైంగికంగా వేధింపులకు బాధితురాలినే […]
మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఐశ్వర్య లక్ష్మి.. మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గాడ్సే సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి పెర్ఫార్మెన్స్, ఒలకబోసిన గ్లామర్ కి జనాలు మెంటలెక్కిపోయారు. వరుస హిట్స్ తో ప్రస్తుతం జోష్ లో ఉన్న ఈ బ్యూటీ.. మరోసారి సాలిడ్ హిట్ అందుకుంది. తమిళంలో తెరకెక్కిన […]