సాధారణంగా సినిమా తారలకు అభిమానులు ఉంటారు. ఫేవరెట్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని తమదిగా భావిస్తారు. అయితే తాజాగా ఇందుకు రివర్స్ సీన్ చోటు చేసుకుంది. అభిమాని మృతి పట్ల సూర్య సంతాపం తెలిపాడు. ఆ వివరాలు..
సమాజంలో ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక తాజాగా నటి ఐశ్వర్య తనకు ఎదరవుతున్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
జబర్దస్త్ ప్రేమ జంటలకు పెట్టింది పేరులా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జబర్దస్త్ ఐశ్వర్య తనకు కాబోయే భర్త ఇతడే అంటూ ఓ యువకుడిని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న […]
హీరో విశ్వక్ సేన్- డైరెక్టర్ కమ్ యాక్టర్ అర్జున్ మధ్య గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్ అర్జున్.. హీరో విశ్వక్ సేన్ పై ఆరోపణలు చేశాడు. అతడి వల్ల తనకు, తన మూవీ యూనిట్ కి అవమానం జరిగిందని చెప్పాడు. ఉదయం 4 గంటలకు మెసేజ్ పెట్టిన హీరో విశ్వక్ సేన్.. షూటింగ్ కి రావట్లేదని చెప్పాడని అన్నాడు. షూటింగ్ టైంలోనూ విశ్వక్ తనని ఇబ్బంది పెట్టాడని […]
Aishwarya: సినిమా రంగం కూడా ఒక రకంగా జూదం లాంటిది.. స్టార్డమ్ ఉన్నపుడు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తాయి. అదే స్టార్డమ్ తగ్గిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. అప్పటివరకు సంపాదించిన డబ్బులు కొవ్వత్తిలా కరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. కొంత మంది తమకు తెలిసిన వేరే పనులు చేసుకుని నెట్టుకొస్తారు. సినిమా మాత్రమే తెలిసిన వారు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఇది సినిమా ప్రపంచంలోని చీకటి కోణం. ముఖ్యంగా నటీమణుల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. హీరోయిన్ల […]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. బయట నుంచి చూసేవారికి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇండస్ట్రీలోని చాలామంది రంగుల జీవితం వెనక ఎన్నో వ్యధలు, కష్టాలు, కడగండ్లు. కానీ వాటన్నింటిని కెమరా బయటే వదిలేసి.. తమకు వచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తులే పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్వి. ఓ రియాలిటీ షోలో పాల్గొన్న వీరు.. తమ జీవితంలోని విషాదాలను వెల్లడిస్తూ స్టేజ్ మీదే […]
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య.. ఇటీవల తమ 17 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా రోజులు గడిచినా అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ ఎందుకు విడిపోయారో చెప్పలేదు కానీ.. విడిపోయినా మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పారు. ప్రస్తుతం ఐశ్వర్య – ధనుష్ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ ట్వీట్ లతో మరోసారి […]
చెన్నై- తమిళ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కరోనా బారిన పడింది. దీంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని ఐశ్వర్య రజనీకాంత్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కరోనా వచ్చిందని వాపోయింది ఐశ్వర్య. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను.. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి.. 2022.. ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను.. […]
చెన్నై- తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరం పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి డైవెర్స్ నిర్ణయం కోలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది. హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. ఇక భార్యా భర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో […]