ఆమె దుబాయ్‌లో ఉంటోంది. ప్రియుడ్ని చూడటానికి వీలు చిక్కినప్పుడల్లా దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చేది. కొద్దిరోజుల క్రితం కూడా ప్రియుడి కోసం బెంగళూరుకు వచ్చింది. అతడి ఫ్లాటులో ఉండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం.. ఒక్కసారి వెండితెరపై కనిపిస్తే సొసైటీలో సెలబ్రెటీ హోదా వస్తుందని అంటారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల వెంట పడిగాపులు కాస్తు ఉంటారు. కానీ వెండితెరపై కనిపించే కొంత మంది సెలబ్రెటీల హోదాల్లో కన్నీటి కష్టాలు ఉంటాయని వింటూనే ఉంటాం. పాత తరం హీరోయిన్లలో కాంచన గురించి తెలియని వారు ఉండరు. అలనాటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు కాంచన. అప్పట్లోనే మోడ్రన్ డ్రెస్సుల్లో హుషారెత్తించే పాత్రల్లో […]
గొడవ మనిషి నుంచి మనిషిని వేరు చేసే అతి పెద్ద బూతు మాట. ‘బూతు అని తెలుసయ్యా. కానీ గొడవ పెట్టుకోకపోతే మాకు రోజు గడవదు’ అని గొడవలు పెట్టుకునే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ జనానికి పిచ్చ ఎంటర్టైన్మెంట్. ఇక ఈ జనం చూడడం తప్ప పెద్ద ఫ్రీకేదేమీ లేదు కదా. గొడవలంటే ఎంత ఇంట్రస్టో మనిషికి. గొడవలకు కాదేది అనర్హం అన్నారు పెద్దలు. అహంకారం, అసూయలే వేదికలు. ఇండిగో విమానం ఇస్తాంబుల్ నుంచి […]
బాగా తెలిసిన వారు అయినా తాగి తలుపు తడితేనే ఇంట్లోకి రానివ్వాలా వద్దా అని ఆలోచించే రోజులివి. అసలే రోజులు బాలేదు. బాగా తెలిసిన వారు కాదు, ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటిది నెల రోజుల క్రితం పరిచయమైన వాడ్ని ఇంట్లోకి రానిస్తే.. ఏమీ చేయకుండా ఉంటాడా? పైగా తాగొచ్చిన వాడ్ని ఇంట్లోకి రానిస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఒక యువతి మాత్రం తాగితే ఏంటి, తెలిసిన వాడే కదా అని […]
సాధారణంగా మన దగ్గర రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఎక్కడకు వెళ్లినా సరే ఫ్యాన్స్ చూట్టుముడతారు. అందుకే చాలా మంది క్రీడాకారులు, సినిమా వాళ్లు ప్రైవసీ కోసం విదేశాలకు చెక్కేసి.. ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సినిమావాళ్లు, క్రీడాకారులు అంటే నేషనల్ సెలబ్రెటీలు కాబట్టి.. వారికి అభిమానులుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ కొన్ని సార్లు.. లోకల్ లీటర్లకు కూడా పొరుగు ప్రాంతాల్లో అభిమానులుంటారు. సదరు నేతలపై వారు చూపించే అభిమానం చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. […]
వైరల్ న్యూస్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇక పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోను సామి సామి పాట చిన్నా పెద్దా తేజా లేకుండా అందరికి తెగ నచ్చేసింది. కన్నడ సోయగం రష్మిక మందన్న సామి సామి పాటకు చేసిన […]