ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యం, ఇతర కారణాలతో పలువురు ప్రముఖులు కన్నుమూశారు. వారి మరణం.. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇటీవలే 24 ఏళ్ల బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. బెంగాలీలో పలు చిత్రాలో నటించిన ఆండ్రిలా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండు సార్లు క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడినా ఆమె చివరికి మరణాన్ని జయించలేకపోయింది. ఆదివారం […]
ఈ ఏడాది సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి అస్సలు కలిసిరాలేదనే అనిపిస్తుంది.. వరుసగా సినీ సెలబ్రటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఫ్యాన్స్ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ఈ రోజు తెలుగు దర్శకుడు మదన్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం మరువకముందే.. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 24 సంవత్సరాలు. గత కొంత కాలంగా పలుమార్లు గుండెపోటుతో బాధపడుతున్న ఐంద్రీలా కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. బెంగాలీ ఇండస్ట్రీలో బుల్లితెర నటిగా […]
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రి పాలైన ప్రముఖ నటి ఐంద్రిలా శర్మ పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది. ఆమె ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐంద్రిలా మంగళవారం పలు మార్లు హార్ట్ అటాక్స్‌కు గురయ్యారు. హార్ట్ అటాక్‌కు గురైన ప్రతిసారి వైద్యులు ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఐంద్రిలా జీవితంలో విషాదాలు కొత్తేమీ కాదు. ఆమె గతంలో రెండు సార్లు క్యాన్సర్‌కు గురైంది. ఆ రెండు […]